Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్ 2024,అర్హత, (YSR Vahana Mitra Scheme In Telugu, Payment Status, Amount Release date,)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత,(YSR Vahana Mitra Scheme In Telugu) (Payment Status, Eligibility, Amount Release date)

ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు(YSR Vahana Mitra Scheme details),వైఎస్ఆర్  వాహన మిత్ర పేమెంట్ స్టేటస్(YSR Vahana Mitra Scheme payment status),వైఎస్ఆర్  వాహన మిత్ర పేమెంట్విడుదల తేది 2024 (YSR Vahana Mitra 2023 Release Date), వైఎస్ఆర్  వాహన మిత్ర అర్హతలు (YSR Vahana Mitra Scheme eligibility),వైఎస్ఆర్  వాహన మిత్ర అప్లికేషన్(YSR Vahana Mitra Scheme application) ,వైఎస్ఆర్  వాహన మిత్ర ఆన్లైన్ దరఖాస్తు  (YSR Vahana Mitra Scheme apply online),వైఎస్ఆర్  వాహన మిత్ర డాకుమెంట్స్(YSR Vahana Mitra Scheme documents) ,వైఎస్ఆర్  వాహన మిత్ర వెబ్ సైట్ (YSR Vahana Mitra Scheme official website),వైఎస్ఆర్  వాహన మిత్ర బెనిఫిట్స్(YSR Vahana MitraScheme benifites ),వైఎస్ఆర్  వాహన మిత్ర హెల్ప్ లైన్ నెంబర్  (ysr Vahana Mitra helpline number),వైఎస్ఆర్  వాహన మిత్ర అమౌంట్ (ysr Vahana Mitra amount) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది

Table of Contents

Toggle

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు (YSR Vahana Mitra  Scheme In Telugu)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) ద్వారా ఆటో ,కార్ టాక్సీ ,కార్ కాబ్ కలిగి ఉండి  డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే వారికి ఆర్ధిక చేయూత ను ఇచ్చే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకమే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం.ఈ పథకం కింద 10 వేల రూపాయలు వారికీ అందించడం జరుగుతుంది .ఇది వారికీ ఎంతగానో ఉపకరిస్తుంది .

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పట్టిక తో వివరాలు (YSR Vahana Mitra  Scheme Details with Table )

పథకంవైఎస్ఆర్ వాహన మిత్ర పథకం
(YSR Vahana Mitra Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుడ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించే వారు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అర్హతలు (YSR Vahana Mitra Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అనర్హతలు (YSR Vahana Mitra   Scheme Ineligibility)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Vahana Mitra Scheme)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి(YSR Vahana Mitra Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పత్రాలు (YSR Vahana Mitra Scheme Documents)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లాభాలు (YSR Vahana Mitra Scheme Benefits)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం చెల్లించే  మొత్తం (YSR Vahana Mitra Amount)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద చెల్లించబడుతుంది 

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Vahana Mitra Scheme Payment Schedule)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ స్టేటస్ (YSR Vahana Mitra  Payment Status)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్ లిస్ట్ (YSR Vahana Mitra Scheme Payment List)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంట్  లిస్టు  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (YSR Vahana Mitra  Official website

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం మంజూరు జాబితా (YSR Vahana Mitra Sanction List)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Vahana Mitra Official website)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) అధికారిక వెబ్సైట్(YSR Vahana Mitra  Official website) – https://gsws-nbm.ap.gov.in/

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Vahana Mitra Helpline Number)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Vahana Mitra   Helpline Number) – 1902

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం F. A. Q

ysr వాహన మిత్ర చెల్లింపు స్థితి ? ysr Vahana Mitra  payment status?

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Vahana Mitra  Official website) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

YSR వాహన మిత్ర 2023 చెల్లింపు తేది ?

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం(YSR Vahana Mitra Scheme In Telugu) పేమెంట్ డేట్  ఆగస్ట్ 23,2023

వాహన మిత్రకు ఎవరు అర్హులు?(Who is eligible for Vahana Mitra?)

స్వంతంగా కార్ టాక్సీ  గాని ,ఆటో గాని ఉండాలి 
దరఖాస్తు దారునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి 
ఒరిజినల్ RC తన పేరు మీద ఉండాలి 
కుటుంబం లో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీం పరిధి లోకి వస్తుంది 
వేరే రాష్ట్రం లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు అడ్రస్ ను ఆంధ్రప్రదేశ్ కి మార్చుకుంటేనే అర్హులు 
బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి  
మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు

వాహన మిత్ర కోసం ఎలా దరఖాస్తు చేయాలి?(How to apply for Vahana Mitra?)

వాహన మిత్ర కు కావాల్సిన డాకుమెంట్స్ ను తీసుకొని గ్రామా వాలంటీర్ ను లేదా గ్రామా సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి

నేను నా వాహన మిత్ర చెల్లింపు స్థితిని ఎలా తనిఖీ చేయగలను?(How can I check my Vahana Mitra payment status?)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పేమెంట్  స్టేటస్  ను  పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో (YSR Vahana Mitra  Official website) లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు

వాహన మిత్ర ఇచ్చే money ఎంత?( What is the money of Vahana Mitra?)

సంవత్సరానికి ₹10,000 మంజూరు చేయడం జరుగుతుంది 

వాహన మిత్ర వయస్సు పరిమితి ఎంత?(What is the age limit for Vahana Mitra?)

వాహన మిత్ర వయస్సు 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఉండాలి

read other schemes

Exit mobile version