వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు పేమెంట్ స్టేటస్,విడత తేదీ, (YSR Kalyanamasthu Scheme In Telugu), Payment Status, Installment Date, Amount Release date,)
ఈ ఆర్టికల్ లో వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు(ysr kalyanamasthu scheme details),వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేమెంట్ స్టేటస్(ysr kalyanamasthu payment status),వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఎలిజిబిలిటి(ysr kalyanamasthu eligibility),వైఎస్ఆర్ కళ్యాణమస్తు అప్లికేషన్(ysr kalyanamasthu application) ,వైఎస్ఆర్ కళ్యాణమస్తు అప్లై ఆన్లైన్ (ysr kalyanamasthu apply online),వైఎస్ఆర్ కళ్యాణమస్తు డాకుమెంట్స్(ysr kalyanamasthu documents) ,వైఎస్ఆర్ కళ్యాణమస్తు వెబ్ సైట్ (ysr kalyanamasthu website),వైఎస్ఆర్ కళ్యాణమస్తు బెనిఫిట్స్ (ysr kalyanamasthu benifites ) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం వివరాలు (YSR Kalyanamasthu Scheme In Telugu)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) ఆడపిల్లల తల్లిదండ్రుల పాలిట ఒక వరం.పేద మరియు దిగువ మధ్య తరగతికి చెందినటువంటి కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్లి చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల వారికి చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన పథకమే వైయస్సార్ కళ్యాణమస్తు పథకం ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి నవ వధువులకు వారి యొక్క కమ్యూనిటీ ఆధారంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోదలచిన వారు పెళ్లి జరిగిన 60 రోజుల లోపు సంబంధిత పత్రాలతో అప్లై చేయవలసి ఉంటుంది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పట్టిక తో వివరాలు (YSR Kalyanamasthu Scheme Details with Table )
పథకం | వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం (YSR Kalyanamasthu Scheme In Telugu) |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | పెళ్లి కాబోయే ఆడపిల్లలు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | https://gsws-nbm.ap.gov.in/ |
హెల్ప్ లైన్ నెంబర్ | 1902 |
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అర్హతలు (YSR Kalyanamasthu Scheme Eligibility In Telugu )
- పెళ్లికూతురు కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- పెళ్లి కుమారునికి 21 సంవత్సరాల వయస్సు నుండి ఉండాలి
- పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరూ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే నెలకు పది వేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 1000 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 1000 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అనర్హతలు (YSR Kalyanamasthu Scheme Ineligibility)
- కేవలం మొదటి పెళ్లికి మాత్రమే ఇది వర్తిస్తుంది విలువలు ఈ స్కీంకు ఎలిజిబుల్ కాదు
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పత్రాలు (YSR Kalyanamasthu Scheme Documents)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) పత్రాలు (YSR Kalyanamasthu Scheme Documents) పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు మరియు వారి పెళ్లికి సంబంధించినటువంటి మొత్తం పత్రాలను ఇక్కడ వివరించడం జరుగుతుంది
పెళ్లికూతురు పత్రాలు
- పెళ్లికూతురు యొక్క ఆధార్ నెంబర్
- పెళ్లి కూతురు యొక్క జెండర్
- మొబైల్ నెంబర్
- ఈమెయిల్ ఐడి
- డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్( అప్లోడ్ చేయాలి)
- క్యాస్ట్ సర్టిఫికెట్
- రిలీజియన్
- ఎస్ఎస్ఎస్సి సర్టిఫికెట్(10 th సర్టిఫికేట్ )
- ఫాదర్/ మదర్/ గార్డియన్ పేరు
- ఫాదర్/ మదర్/ గార్డియన్ ఆధార్ నెంబర్
- ఫాదర్/ మదర్/ గార్డియన్ పర్మినెంట్ అడ్రస్
పెళ్ళికొడుకు పత్రాలు
- పెళ్ళికొడుకు యొక్క ఆధార్ నెంబర్
- పెళ్ళికొడుకు యొక్క జెండర్
- మొబైల్ నెంబర్
- ఈమెయిల్ ఐడి
- డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్( అప్లోడ్ చేయాలి)
- క్యాస్ట్ సర్టిఫికెట్
- రిలీజియన్
- ఎస్ఎస్ఎస్సి సర్టిఫికెట్(10 th సర్టిఫికేట్ )
- ఫాదర్/ మదర్/ గార్డియన్ పేరు
- ఫాదర్/ మదర్/ గార్డియన్ ఆధార్ నెంబర్
- ఫాదర్/ మదర్/ గార్డియన్ పర్మినెంట్ అడ్రస్
Field verification proccess లో ముఖ్యమైన పత్రాలు
- మ్యారేజ్ ధ్రువీకరణ పత్రం
- ఫొటోస్, వీడియోస్ అండ్ వెడ్డింగ్ కార్డ్
- నేటివిటీ, కమ్యూనిటీ మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
- వయస్సు ధ్రువీకరణ కోసం పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు యొక్క ఆధార్ కార్డు
- పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు యొక్క పదవ తరగతి సర్టిఫికెట్
- సదరం సర్టిఫికెట్ (ఎలిజిబిల్ ఐతే )
- విడో సర్టిఫికెట్(ఎలిజిబిల్ ఐతే )
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Kalyanamasthu Scheme)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి(YSR Kalyanamasthu Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు . ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వారు
- పెళ్లి జరిగిన 60 రోజుల లోపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు
- వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం
- పెళ్లి జరిగిన 60 రోజుల లోపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు
- ఆన్లైన్ ద్వారా అయితే నవ శకం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన ఇవ్వడం జరుగుతుంది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం లాభాలు (YSR Kalyanamasthu Scheme Benefits)
- వైఎస్ఆర్ కళ్యాణమస్తు(YSR Kalyanamasthu Scheme In Telugu) ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన నిరుపేద మత్స్యకారులు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 10వేల రూపాయలు విద్యా దీవెనగా పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
s/n | కేటగిరి | ఆర్థిక సహాయం |
1 | షెడ్యూల్ క్యాస్ట్ SC | 1,00,000 /- |
2 | షెడ్యూల్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ | 1,20,000 /- |
3 | షెడ్యూల్ ట్రైబ్ ST | 1,00,000 /- |
4 | షెడ్యూల్ ట్రైబ్ ఇంటర్ క్యాస్ట్ | 1,20,000 /- |
5 | బ్యాక్ వర్డ్ క్లాస్ | 50,000 /- |
6 | బ్యాక్ వర్డ్ క్లాస్ ఇంటర్ క్యాస్ట్ | 75,000 /- |
7 | మైనారిటీ | 1,00,000 /- |
8 | వికలాంగులు | 1,50,000 /- |
9 | BOCWWB | 40,000 /- |
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం చెల్లించే మొత్తం (YSR Kalyanamasthu Amount)
- వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) కింద నూతన వధూవరులకు ఆర్థిక సాయం ఆర్థిక సహాయం అందించబడుతుంది
- షెడ్యూల్ క్యాస్ట్ వారికి లక్ష రూపాయలు, షెడ్యూల్ క్యాస్ట్ లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న లక్ష ఇరవై వేల రూపాయలు, షెడ్యూల్ టైప్ వారికి లక్ష రూపాయలు, షెడ్యూల్ ట్రైబ్ లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి లక్ష ఇరవై వేల రూపాయలు, బ్యాక్వర్డ్ క్లాస్ వారికి 50 వేల రూపాయలు, బ్యాక్వర్డ్ క్లాస్ లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నవారికి 75 వేల రూపాయలు మరియు వికలాంగులకు లక్ష 50 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన వారికి నేరుగా నిర్ణయించిన మొత్తం వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద చెల్లించబడుతుంది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పేమెంట్ స్టేటస్ (YSR Kalyanamasthu Payment Status)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) పేమెంట్ స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు.
- వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అధికారిక వెబ్సైట్ (YSR Kalyanamasthu Official website) ఓపెన్ చేయాలి
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పేమెంట్ లిస్ట్ (YSR Kalyanamasthu Scheme Payment List)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) పేమెంట్ లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్‌ను చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అధికారిక వెబ్సైట్(YSR Kalyanamasthu Official website)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం మంజూరు జాబితా (YSR Kalyanamasthu Sanction List)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) పేమెంటు ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్‌ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అధికారిక వెబ్సైట్ (YSR Kalyanamasthu Official website)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) అధికారిక వెబ్సైట్ (YSR Kalyanamasthu Official website)
–
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Kalyanamasthu Helpline Number)
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం(YSR Kalyanamasthu Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Kalyanamasthu Helpline Number) – 1902
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం F. A. Q
YSR కళ్యాణమస్తు పథకానికి ఎవరు అర్హులు?(Who are eligible for YSR Kalyanamasthu scheme?)
పెల్లికబోయే ఆడపిల్లలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వ పథకం ఏమిటి?(What is the government scheme for girl marriage in Andhra Pradesh?)
కళ్యాణమస్తు /షాది తోఫా
ఏపీలో కల్యాణలక్ష్మి పథకం మొత్తం ఎంత?(What is the amount of Kalyana Lakshmi scheme in AP?)
ap లో కళ్యాణ లక్ష్మి పధకాన్ని కళ్యాణ మస్తు గా పిలుస్తారు .లక్ష రూపాయల వరకి ఆర్ధిక సహాయం లభిస్తుంది
read other schemes