What is Digital Arrest in Telugu

what is digital arrest in telugu (డిజిటల్ అరెస్ట్ తెలుగులో అంటే ఏమిటి),what is digital arrest (డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి),what is digital arrest in india,what is digital arrest in hindi,what is digital arrest in cyber crime,
what is digital arrest upsc,what is digital arrest in simple words,what is digital house arrest,what is digital investigation,what is digital crime,what is arrest

డిజిటల్ అరెస్ట్ తెలుగులో అంటే ఏమిటి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, హిందీలో డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, సైబర్ నేరంలో డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, UPSCలో డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, సింపుల్ పదాలలో డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏమిటి, డిజిటల్ నేరం అంటే ఏమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది .

What is Digital Arrest in Telugu

What is Digital Arrest in Telugu

డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్ కాల్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా పోలీస్ లేదా నార్కో లేదా సిబిఐ కి చెందిన డిపార్ట్మెంట్స్ అధికారులు నేరం చేసిన వ్యక్తిని నువ్వు ఫలానా నేరం చేస్తూ దొరికావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చెయ్యడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు .

అయితే ఇండియా లో ఇటువంటి విధానం అమలులో లేదు . సైబర్ క్రైమ్ లో భాగం గా నేరగాళ్ళు పన్నే వల ఇది . మీ పేరుమీద ఒక పార్సెల్ వచ్చింది దానిలో డ్రగ్స్ ఉన్నాయ్ మీ మీద వార్రెంట్ ఇష్యూ అయ్యింది . వెంటనే బెయిల్ కోసం లేదా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇంత మనీ ని పంపించండి అంటూ వీడియో కాల్స్ చేస్తారు . అయితే వీడియో కాల్ లో చుట్టూ ఉండే ఆఫీస్ , వాళ్ళ డ్రెస్స్ అచ్చు నిజమైన అధికారులను పోలి ఉంటాయి అందువల్ల చాలా మంది మోసపోతున్నారు .

ఇండియా లో జనవరి నుంచి జూన్ వరకు 125 కోట్ల రూపాయలు డిజిటల్ అరెస్ట్ లో భాగం గా దోచుకోవడం జరిగిందని ఇండియన్ గవర్నమెంట్ వివరించింది . భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి భాత్ లో మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనే విధానం ఇండియా లో లేదని ఎవరు అలంటి కాల్స్ వస్తే భయపడొద్దు అని వివరించారు .

what is digital arrest in simple words

ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్తాం అని , అమ్మాయి ల తో వీడియో కాల్స్ చేసి తరువాత ఆ రికార్డెడ్ వీడియో లేదా స్క్రీన్ షాట్ తో పోలీస్లము అని ఫోన్ చేసి ,మీ పేరు మీద వచ్చిన పార్సెల్ లో డ్రగ్స్ ఉన్నాయి అని డ్రగ్ కేసు లో బుక్ అయ్యారు అని కాల్స్ చేసి మనీ గుంజడానికి ప్రయత్నం జరుగుతుంది . కొన్ని సార్లు మీ వివరాలు మీ ఆధర్ నెంబర్ కూడా కరెక్ట్ గా చెప్పి మిమల్ని నమ్మిస్తారు .

Digital Arrest Complaint number

మీకు ఇలాంటి ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్స్ వస్తే వెంటనే మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం అందించగలరు – 1930

F.A.Q

what is digital arrest in telugu ?

డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్ కాల్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా పోలీస్ లేదా నార్కో లేదా సిబిఐ కి చెందిన డిపార్ట్మెంట్స్ అధికారులు నేరం చేసిన వ్యక్తిని నువ్వు ఫలానా నేరం చేస్తూ దొరికావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చెయ్యడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు

Digital Arrest Complaint number

1930

what is digital arrest ?

డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్ కాల్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా పోలీస్ లేదా నార్కో లేదా సిబిఐ కి చెందిన డిపార్ట్మెంట్స్ అధికారులు నేరం చేసిన వ్యక్తిని నువ్వు ఫలానా నేరం చేస్తూ దొరికావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చెయ్యడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు

Leave a Comment