రైతు రుణ మాఫీ స్టేటస్ (Telangana Rythu Runa Mafi Status in Telugu)

రైతు రుణ మాఫీ స్టేటస్(Telangana Rythu Runa Mafi Status in Telugu),రైతు రుణ మాఫీ  స్టేటస్ , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Telangana Rythu Runa Mafi Status in Telugu,Telangana Rythu Runa Mafi Status,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations,telangana Telangana Rythu Runa Mafi Status check online,Telangana Rythu Runa Mafi Status 2024,how to check Telangana Rythu Runa Mafi Status,)

తెలంగాణ లో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఉద్దేశంతో రైతు రుణ మాఫీ ని చేపట్టింది 

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు వారు తీసుకున్నటువంటి రుణాన్ని రెండు లక్షల వరకు మాఫీ చేస్తానని ప్రకటించడం జరిగింది. రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది మూడు వాయిదాలలో  చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.. రుణమాఫీ స్టేటస్ మరియు అందుకు కావలసినటువంటి పత్రాలు మరియు అర్హతలను గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Table of Contents

రైతు రుణ మాఫీ స్టేటస్  (Telangana Rythu Runa Mafi Status in Telugu)

పథకంరైతు రుణ మాఫీ 
పథకం నిర్వహణతెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2024
లబ్దిదారులురైతులు  
ఉద్దేశ్యంరుణ మాఫీ  
స్టేటస్ AEO ఆఫీస్ 
హెల్ప్ లైన్ నెంబర్
Telangana Rythu Runa Mafi Status in Telugu
Telangana Rythu Runa Mafi Status in Telugu

రైతు రుణ మాఫీ ఉదేశ్యం 

రైతు రుణ మాఫీ  యొక్క ముఖ్య ఉద్దేశం అర్హత కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులను ఆదుకునే నిమిత్తం రైతులు వ్యవసాయ నిమిత్తం తీసుకున్నటువంటి పంట రుణాలను మాఫీ చేసే ఉద్దేశం లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చిన హామీని అమలు చేయడం జరుగుతుంది. అభయ హస్తం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది 

ప్రజాపాలన ధరఖాస్తు  ముఖ్య ఉదేశ్యం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను అభయహస్తం పథకంలో భాగంగా  ఒకే ధరఖాస్తు  ద్వారా  అర్జీ పెట్టుకోవడానికి అనువుగా ప్రజాపాలన ధరఖాస్తు  ఫారాన్ని రూపొందించడం జరిగింది.

ప్రజలు ఎవరైతే రెండు లక్షల లోపు రుణాన్ని తీసుకున్నారు వారికి మూడు దఫాలలో  రుణమాఫీ చేయడం జరుగుతుంది మొదటిసారి లక్ష రూపాయల  లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేయడం జరుగుతుంది తరువాత లక్షన్నర రూపాయల లోపు రుణం తీసుకున్నటువంటి వారికి మాఫీ చేయడం జరుగుతుంది మూడవసారి రెండు లక్షల లోపు రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క  ఖాతాలలోకి  జమ చేయడం జరుగుతుంది 

తెలంగాణ రైతు రుణమాఫీ అర్హతలు (Telangana Rythu Runa Mafi Eligibility)

Runa Mafi Telangana eligibility

  • తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రైతై ఉండాలి
  •  చిన్న మరియు సన్నకారు రైతు అయ్యి  ఉండాలి
  •  లక్ష నుంచి 2 లక్షల లోపు రుణాన్నిడిసెంబర్ 9 ,2023 లోపు  తీసుకొని ఉండాలి
  • కుటుంబ నిర్ధారణకు రేషన్ కార్డు ఉండాలి 
  •  ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వారికి అర్హత లేదు
  •  గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మరియు రాజకీయ నాయకులకు ఎటువంటి అర్హత లేదు

అభయహస్తం ఐదు గ్యారెంటీ పథకాల లాభాలు 

  • అర్హత కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులను ఆదుకునే నిమిత్తం రైతులు వ్యవసాయ నిమిత్తం తీసుకున్నటువంటి  2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసే ఉద్దేశం 
  • అభయ హస్తంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15000 రూపాయలను అందించడం జరుగుతుంది మరియు రైతు కూలీలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలను అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు లేదా మహిళ కుటుంబానికి నెలకు 2500 ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల గ్యాస్ ను 500 రూపాయలకే అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు అమరవీరులకు, ఉద్యమకారులకు  250 చదరపు గజాల స్థలాన్ని అందించడం జరుగుతుంది 
  • అభయ హస్తంలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ను మరియు వృద్దులకు ,వితంతువులకు ,గీత కార్మికులకు ,చేనేత కార్మికులకు ,డయాలసిస్ బాధితులకు ,ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ,బీడీ కార్మికులకు ,పైలేరియా బాధితులకు ,ఒంటరి మహిళలకు ,బీడీ టేకేదారు లకు 4000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది 
  • ప్రజాపాలన ధరఖాస్తు  ద్వారా  అభయహస్తం ఐదు గ్యారెంటీ పథకాలకు ఒకే సమయంలో ధరఖాస్తు  చేసుకోవచ్చు 
  • ప్రజా పాలన ధరఖాస్తు లు ఐదు రకాల పథకాలకు  ధరఖాస్తు  చేసుకునే వీలు కల్పించింది

రైతు రుణ మాఫీ స్టేటస్ డాకుమెంట్స్ 

  • ఆధార్ కార్డు 
  • పట్టాదార్ పాస్ బుక్ నెంబరు
  • కుటుంబం యొక్క రేషన్ కార్డు
  • మొబైల్ నెంబర్
  • రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ 

రైతు రుణ మాఫీ ధరఖాస్తు విధానం 

  • రైతు రుణ మాఫీ కి నేరుగా దరఖాస్తు చేసుకునే విధానం లేదు
  •  ప్రభుత్వానికి బ్యాంకులు క్రాప్ లోన్ కింద తీసుకున్నటువంటి రైతుల వివరాలను అందించడం జరుగుతుంది
  •  ప్రభుత్వం రేషన్ కార్డును కుటుంబ నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీని అమలు చేయడం జరుగుతుంది
  •  రేషన్ కార్డు లేనటువంటి రైతులను పాస్బుక్ ఆధారంగా గుర్తించి వారి యొక్క రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది
  • రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలను సంబంధిత వ్యవసాయ అధికారిని కలిసి సమాచారాన్ని పొందవలసి ఉంటుంది 

రైతు రుణ మాఫీ స్టేటస్  చూసుకునే విధానం (How to check Telangana Rythu Runa Mafi Status)

  • రైతు రుణ మాఫీ స్టేటస్ ను చూసుకోవాలి అనుకుంటే  అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • ఇది  అధికారిక వెబ్సైటు
  • అక్కడ పానల్ లో యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  అయితే దాని యొక్క యాక్సెస్ కేవలము అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది
  • . మీ యొక్క రుణమాఫీ స్టేటస్ ను తెలుసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ కేసిసి అకౌంట్ నెంబర్ తో సంప్రదించినట్లయితే వారు చూసి మీ యొక్క స్టేటస్ వివరాలను తెలియజేయడం జరుగుతుంది 
  • ఒకవేళ మీకు ఏ విధమైన పరిస్థితుల్లోనైనా రుణమాఫీ జరగనట్లయితే అందుకు గల కారణాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది
  •  ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల మీకు రుణమాఫీ జరగనట్లయితే కుటుంబ సభ్యులను నిర్ధారణ చేయవలసి ఉంది అని చూపించడం జరుగుతుంది 

రైతు రుణ మాఫీ  మొబైల్ చూసుకునే విధానం (Telangana Rythu Runa Mafi Status check online)

  • మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది
  • రైతు రుణ మాఫీ స్టేటస్ ను చూసుకోవాలి అనుకుంటే  అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • ఇది  అధికారిక వెబ్సైటు
  • అక్కడ పానల్ లో యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  అయితే దాని యొక్క యాక్సెస్ కేవలము అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది
  • . మీ యొక్క రుణమాఫీ స్టేటస్ ను తెలుసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ కేసిసి అకౌంట్ నెంబర్ తో సంప్రదించినట్లయితే వారు చూసి మీ యొక్క స్టేటస్ వివరాలను తెలియజేయడం జరుగుతుంది 
  • ఒకవేళ మీకు ఏ విధమైన పరిస్థితుల్లోనైనా రుణమాఫీ జరగనట్లయితే అందుకు గల కారణాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది
  •  ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల మీకు రుణమాఫీ జరగనట్లయితే కుటుంబ సభ్యులను నిర్ధారణ చేయవలసి ఉంది అని చూపించడం జరుగుతుంది 

రైతు రుణ మాఫీ  అధికారిక వెబ్ సైట్ (Telangana Rythu Runa Mafi Status 2024 Official Website)

రైతు రుణ మాఫీ  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

రైతు రుణ మాఫీ  హెల్ప్ లైన్ నెంబర్ 

రైతు రుణ మాఫీ  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
WhatsApp ఛానల్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

రైతు రుణ మాఫీ   F.A.Q

రైతు రుణ మాఫీ  ముఖ్య ఉద్దేశం ఏమిటి ? 

చిన్నా మరియు స్వర్ణకారు రైతులకు వ్యవసాయ పని నుండి మొత్తం తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేయడం

రైతు రుణ మాఫీ  యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

రైతు రుణ మాఫీ  యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

Telangana Rythu Runa Mafi List pdf

రైతు రుణమాఫీ లిస్ట్ అనేది వ్యవసాయ అధికారి దగ్గర అందుబాటులో ఉంటుంది 

Telangana Rythu Runa Mafi 2024

తెలంగాణలో  వ్యవసాయ  పనుల నిమిత్తం తీసుకున్నటువంటి పంట రుణాలను రెండు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలను పైన ఆర్టికల్ లో  వివరించడం జరిగింది 

Telangana rythu runa mafi list

రైతు రుణమాఫీ లిస్ట్ అనేది వ్యవసాయ అధికారి దగ్గర అందుబాటులో ఉంటుంది

Telangana rythu runa mafi latest news today

రెండో విడత రుణమాఫీ రేపు చేయడం జరుగుతుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరించడం జరిగింది

Telangana Rythu Runa Mafi Status

రైతు రుణమాఫీ స్టేటస్ను సంబంధిత ఏ ఈ ఓ అధికారి దగ్గర లభించడం జరుగుతుంది. పూర్తి వివరాలను పైన ఆర్టికల్లో వివరించడం జరిగింది

Telangana Rythu Runa Mafi website

రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ను పైన ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Telangana Rythu Runa Mafi List 2024

రైతు రుణమాఫీ లిస్ట్ అనేది వ్యవసాయ అధికారి దగ్గర అందుబాటులో ఉంటుంది

Runa Mafi Telangana eligibility

రుణమాఫీ అర్హతలు  పైన ఆర్టికలు వివరించడం జరిగింది

Leave a Comment