Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

షాదీ ముబారక్ పథకం వివరాలు, అర్హతలు, పత్రాలు, అమౌంట్ ,పేమెంట్ స్టేటస్ (Shaadi Mubarak Scheme Details In Telugu, eligibility, documents, amount, Payment Status)

Shaadi Mubarak Scheme Details In Telugu

షాదీ ముబారక్ పథకం వివరాలు, అర్హతలు, పత్రాలు, అమౌంట్ ,పేమెంట్ స్టేటస్ (Shaadi Mubarak Scheme Details In Telugu, eligibility,documents,amount, Payment Status)

పేద మరియు మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే తెలంగాణ షాదీ ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme) ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది

Table of Contents

Toggle

తెలంగాణ  షాదీ ముబారక్  పథకం వివరాలు (Telangana Shaadi Mubarak Scheme Details In Telugu)

షాది ముబారక్ అనే పథకాన్ని(Shaadi Mubarak Scheme Details In Telugu) తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే తెలంగాణ షాదీ ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme) ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 

షాదీ ముబారక్  పథకం పట్టిక తో వివరాలు (Shaadi Mubarak Scheme Details with Table )

పథకం షాదీ ముబారక్  పథకం
పథకం నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం
లబ్దిదారులు పెళ్ళి చేసుకోబోయే మైనారిటీ కి చెందిన ఆడపిల్లలు 
ఉద్దేశ్యం పెళ్ళికోసం  ఆర్ధిక సహాయం 
అధికారిక వెబ్ సైట్ https://telanganaepass.cgg.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1800-599-2525
Shaadi Mubarak Scheme Details In Telugu

షాదీ ముబారక్  పథకం లాభాలు (Benefits of Shaadi Mubarak Scheme Details In Telugu )

షాదీ ముబారక్  పథకం అర్హతలు (Eligibility of Shaadi Mubarak Scheme Details In Telugu )

షాదీ ముబారక్  పథకం అనర్హతలు (Ineligibility of Shaadi Mubarak Scheme Details In Telugu)

షాదీ ముబారక్  పథకం పత్రాలు (Required Documents of Shaadi Mubarak Scheme Details In Telugu)

షాదీ ముబారక్  పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Shaadi Mubarak Scheme Details In Telugu)

షాది ముబారక్ పథకాన్ని(Shaadi Mubarak Scheme Details In Telugu) ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు

షాదీ ముబారక్ పథకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి telangana Shaadi Mubarak Scheme Apply Online

షాది ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme Details In Telugu) లో ధరకాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు

షాదీ ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన ధ్రువపత్రాల  కాపీని  అప్లోడ్ చేయవలసి ఉంటుంది అందుకోసం scanned copies ని రెడీ చేసుకోవాలి

ఒకవేళ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళిన మీకు షాది ముభారాక్ మెనూ కనిపించకపోతే ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా డైరెక్ట్ గా రిజిస్టర్ పేజి కి వెళ్ళవచ్చు

షాది ముభారాక్ రిజిస్టర్ పేజి

షాదీ ముబారక్ అప్లికేషన్ ఫారం (Application Form for Shaadi Mubarak Scheme Details In Telugu)

షాదీ ముబారక్ అప్లికేషన్ ఫామ్ నింపడానికి ఈ క్రింది విధమైన పద్ధతిని పాటించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కోసం రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది

షాదీ ముబారక్ అప్లికేషన్ ఫారం(Shaadi Mubarak Scheme Application Form)

 అప్లికేషన్ ఫామ్ ని ఎలా నింపలో  క్రింద  వివరించడం జరిగింది

షాది ముభారాక్ రిజిస్ట్రేషన్ ఫారం (REGISTRATION FORM Of SHAADI MUBHARAK )

BRIDE PARTICULARS పెళ్లికూతురు యొక్క వివరాలు 

షాదీ ముబారక్  పథకం చెల్లించే  అమౌంట్  (Shaadi Mubarak Amount)

షాదీ ముబారక్  పథకం చెల్లించే  అమౌంట్ చెక్ చేసుకోవడం ఎలా (how to check shaadi mubarak scheme status)

షాదీ ముబారక్  పథకం చెల్లించే  అమౌంట్ చెక్ చేసుకోవడం ఎలా (how to check shaadi mubarak scheme status)

షాదీ ముబారక్  పథకం పేమెంట్ స్టేటస్ (Payment Status Of Shaadi Mubarak Scheme Details In Telugu)

షాదీ ముబారక్  పథకం పేమెంట్ స్టేటస్ (Shaadi Mubarak Scheme Payment Status)

షాదీ ముబారక్  పథకం మంజూరు జాబితా (Shaadi Mubarak Sanction List)

Shaadi Mubarak scheme list

షాదీ ముబారక్ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ (shaadi mubarak pending at treasury)

షాదీ ముబారక్ అప్లికేషన్ పెండింగ్ స్థితిని తెలుసుకోవడానికి షాదీ ముబారక్ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు

ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా షాదీ ముబారక్ అప్లికేషన్ పెండింగ్ స్థితిని తెలుసుకోవచ్చు దానికి మీరు చేయవలసిందిగా  పెళ్లికూతురు యొక్క ఆధార్ ఐడి మరియు నెంబర్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది

షాదీ ముబారక్ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్

మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ వివరాలు మరియు ధృవపత్రాలను పరిశీలించిన పిమ్మట మీరు అర్హురాలు అని నిర్ణయించిన తరువాత  పెండింగ్ స్టేటస్ లో ఉన్న మీయొక్క వివరాలు శాంక్షన్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్ లోకి మారుతాయి

షాదీ ముబారక్  పథకం అధికారిక వెబ్‌సైట్ (Shaadi Mubarak Official website)

షాదీ ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme) యొక్క అధికారిక వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ షాదీ ముబారక్ పథకం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకొక మేము ఓపెన్ అవడం జరుగుతుంది అందులో షాదీ ముబారక్ పథకం కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రం మరియు స్టేటస్ అప్డేట్ వంటి ఆప్షన్స్. కనిపించడం జరుగుతుంది.

అధికారిక వెబ్ సైట్ – https://telanganaepass.cgg.gov.in/

షాదీ ముబారక్  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Shaadi Mubarak Helpline Number)

షాదీ ముబారక్ పథకానికి(Shaadi Mubarak Scheme Details In Telugu) అధికారిక వెబ్సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి సందేహాలు ఉన్నా లేకపోతే మీ యొక్క పేమెంట్ లో జాబ్ ఏం జరిగినా హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి మీ పరిస్థితిని విన్నవించవచ్చు

హెల్ప్ లైన్ నెంబర్-1800-599-2525 

షాదీ ముబారక్  పథకం F. A. Q

షాదీ ముబారక్ పథకం అమౌంట్ మొత్తం ఎంత?(What is the amount of Shaadi Mubarak scheme?)

తెలంగాణ షాదీ ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme Details In Telugu) ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది

షాదీ ముబారక్ నియమాలు ఏమిటి?(What are the rules for Shaadi Mubarak?)

 మైనారిటీ కుటుంబానికి చెందినదై ఉండాలి.ఆ కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం రెండు లక్షలకు మించి ఉండరాదు

షాదీ ముబారక్ పథకం అంటే ఏమిటి?(What is the meaning of Shaadi Mubarak scheme?)

పేద మరియు మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే తెలంగాణ షాదీ ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme) ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది

కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం అంటే ఏమిటి? (What is Kalyana Lakshmi and Shaadi Mubarak scheme?)

కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం రెండు ఒక్కటే . ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాబోయే వధువుకు 100,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది

షాదీ ముబారక్ డబ్బు ఎలా పొందాలి? (How to get Shadi Mubarak money?)

ముందుగా షాదీ ముబారక్ పథకానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లోకి (telanganaepass.cgg.gov.in) వెళ్ళి దరకాస్తు చేసుకోవాలి

షాదీ ముబారక్ మొత్తాన్ని పొందడానికి ఎన్ని రోజులు పడుతుంది? (How many days it will take to get Shadi Mubarak amount?)

3 నెలలు

షాదీ ముబారక్ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? (Who can apply for Shaadi Mubarak scheme?)

పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అమ్మయిలు మరియు మైనారిటీ కుటుంబానికి చెందినదై ఉండాలి.ఆ కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం రెండు లక్షలకు మించి ఉండరాదు

షాదీ ముబారక్ వయస్సు పరిమితి ఎంత? (What is the age limit for Shaadi Mubarak?)

మినిమం 18 yr వయస్సు ఉండాలి

తెలంగాణ షాదీ ముబారక్ బడ్జెట్ ఎంత? (What is Telangana Shaadi Mubarak budget?)

500 crore

Other Schemes

Exit mobile version