Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు (Sukanya Samriddhi Yojana Scheme In Telugu)

Sukanya Samriddhi Yojana Scheme In Telugu సుకన్య సమృద్ధి యోజన పథకం డీటెయిల్స్, అర్హత, నియమాలు,దరఖాస్తు పత్రాలు,లబ్ధిదారు, అధికారిక వెబ్‌సైట్, వడ్డీ రేటు, బ్యాంక్ వివరాలు, పోస్టాఫీసు వివరాలు, ప్రణాళికలు, చెల్లింపు షెడ్యూల్, నెలవారీ చెల్లింపు, నెలవారీ మరియు వార్షిక డిపాజిట్, పన్ను ప్రయోజనాలు, హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ (Samriddhi Yojana Scheme Telugu) (Apply, Rules, Eligibility, Beneficiary, Official Website, Interest Rate, Documents, Bank and Post office details, Plans, Payment schedule ,Monthly payment, Tax benefits, Helpline Toll free Number)

Table of Contents

Toggle

సుకన్య సమృద్ధి యోజన పథకం | What is Sukanya Samriddhi Yojana Scheme in Telugu

సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని(Sukanya Samriddhi Yojana Scheme in Telugu) 2015 జనవరి 22న ప్రధాని ప్రకటించారు. బాల్య వివాహాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు

Sukanya Samriddhi Yojana Scheme in Telugu

ఆడపిల్ల పుట్టినప్పటినుంచి పదేండ్ల లోపు పథకం కింద పోస్ట్ ఆఫీస్ లో గానీ బ్యాంకులో గాని కనీసం 250 రూపాయలతో ప్రారంభించవచ్చు జమ్మ చేసిన డబ్బులపై 7.6% వడ్డీతో పాటు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది ఈ అకౌంట్లో గరిష్టంగా 1,50,000 డిపాజిట్ చేయవచ్చు

18 నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం డిపాజిట్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకోవచ్చు . 21 ఏళ్ల వరకు క్రియాశీలకంగా ఉంటుంది

సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు(SSY) టేబుల్ (Details of Sukanya Samriddhi Yojana Scheme In Telugu)

పథకం (Scheme)సుకన్య సమృద్ధి యోజన పథకం (SSY)
పథకం పర్యవేక్షణ (Scheme monitoring)కేంద్ర ప్రభుత్వ పథకం
ప్రయోజనధారులు (Beneficiaries)ఆడపిల్లలు
కనిష్ట ప్రీమియం (Minimum Premium)250 రూపాయలు
గరిష్ట ప్రీమియం (Maximum Premium)1,50,000 రూపాయలు
కాలపరిమితి (Maturity Period) 21 ఇయర్స్
వడ్డీ రేటు (Interest Rate)7.6%
అధికారిక వెబ్‌సైట్ (Official Website)Official Website
హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్(Toll free number)
Sukanya Samriddhi Yojana Scheme in Telugu

సుకన్య సమృద్ధి యోజన పథకం అర్హతలు (Eligibility of Sukanya Samriddhi Yojana Scheme In Telugu)

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana Scheme in Telugu) ఆడపిల్లలకు విద్య మరియు వివాహం భారం కాకూడదు అని ఉద్దేశంతో ప్రవేశ పెట్టడం జరిగింది

సుకన్య సమృద్ధి యోజన పథకం పత్రాలు (Documents of Sukanya Samriddhi Yojana Scheme In Telugu)

సుకన్య సమృద్ధి యోజన పథకం దరఖాస్తు విధానం ( How To Apply Sukanya Samriddhi Yojana Scheme In Telugu )

సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని(Sukanya Samriddhi Yojana Scheme In Telugu) మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో గాని ఆర్థరైజ్డ్ బ్యాంకుల్లో గాని ఈ పథకం కింద బాలిక పేరు మీద ఆడపిల్ల పేరు మీద సేవింగ్ అకౌంట్ ను తీసుకోవచ్చు దీనికి ముఖ్యంగా ఆడపిల్ల బర్త్ సర్టిఫికెట్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అవుతాయి.దరఖాస్తు ఫారం లో నింపిన తరువాత సంబంధిత అమౌంట్ ని చెల్లించవలసి ఉంటుంది

సుకన్య సమృద్ధి యోజన పథకం చెల్లింపు షెడ్యూల్ ( Payment Schedule of Sukanya Samriddhi Yojana Scheme In Telugu )

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana Scheme in Telugu) మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరం లకు ఉంటుంది.సంవత్సరానికి మినిమం 250 రూపాయల నుంచి గరిష్టం గా 1,50,000 వరకు ప్రీమియం చెల్లించవచ్చు ఇలా 15 సంవత్సరాల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా చెల్లించవలసి ఉంటుంది అంటే మిగిలిన ఆరు సంవత్సరములు కట్టవలసిన అవసరం లేదు

మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కనీసం 250 రూపాయలు అయినా కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఏదైనా సంవత్సరం కట్టలేకపోతే పెనాల్టీ కింద 50 రూపాయలు జత చేసి మీ ప్రీమియం అమౌంటును కట్టి ఖాతాను కొనసాగించవచ్చు

సుకన్య సమృద్ధి యోజన calculator

ఉదాహరణకు మీరు మీ పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana Scheme in Telugu) తీసుకొని ప్రతి నెల 500 రూపాయలు ప్రీవియం చెల్లించినట్లయితే అది సంవత్సరమునకు 6000 అవుతుంది ఇలా 15 సంవత్సరాలు చెల్లించినట్లయితే 90000 అవుతుంది 15 సంవత్సరాల తరువాత ఇంకా చెల్లించవలసిన అవసరం లేదు నిబంధనల ప్రకారం 21 సంవత్సరాలకు ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అప్పుడు మీకు లభించే మొత్తాన్ని కింద చూద్దాం

15 సంవత్సరాలకు మీరు చెల్లించిన మొత్తం 90,000
మీకు లభించే వడ్డీ 1,64,404
మెచురిటి మొత్తం 2,54,606

అంటే నెలకు 500 రూపాయల చొప్పున మీరు సంవత్సరానికి 6000 కట్టాలి ఇలా 15 సంవత్సరాలు 90,000 కట్టినట్లయితే మీకు లభించే మొత్తం 2,54,606రూపాయలు

(గమనిక – మీ నెల వారి ప్రీమియం అమౌంట్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే లెక్కపెట్టి మీకు వచ్చే మొత్తాన్ని సుమారుగా తెలియజేస్తాను )

సుకన్య సమృద్ధి యోజన పథకం నెలవారీ మరియు వార్షిక డిపాజిట్ ( Monthly and Yearly Deposit plans of Sukanya Samriddhi Yojana Scheme In Telugu )

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana Scheme in Telugu) లో సంవత్సరంలో నెలవారీగా కానీ లేక సంవత్సరానికి ఒకేసారి గాని లేదా మూడు నాలుగు దఫాలుగా గాని ప్రీమియం చెల్లించవచ్చు

ఉదాహరణకు ఒక వ్యక్తి సంవత్సరానికి ₹1,50,000 ప్రీమియంను ఒకేసారి చెల్లించవచ్చు లేదా నెలకు 12,500 చొప్పున ప్రతినెలా చెల్లించవచ్చు Sukanya Samriddhi Yojana Scheme in Telugu

సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు(Interest Rate of Sukanya Samriddhi Yojana Scheme In Telugu)

ఆడపిల్ల పుట్టినప్పటినుంచి పదేండ్ల లోపు పథకం కింద పోస్ట్ ఆఫీస్ లో గానీ బ్యాంకులో గాని కనీసం 250 రూపాయలతో సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana Scheme in Telugu) ను ప్రారంభించవచ్చు జమ్మ చేసిన డబ్బులపై 7.6% వడ్డీ వస్తుంది

సుకన్య సమృద్ధి యోజన పథకం పన్ను ప్రయోజనాలు (Tax benefits of Sukanya Samriddhi Yojana Scheme)

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana Scheme in Telugu) ద్వారా ఆదాయపు పన్నుచట్టం సెక్షన్ 80 సి కింద రూ 1.50 లక్ష మినహాయింపు ఉంటుంది.అలాగే పథకం యొక్క మెచ్యూరిటీ గడువు పూర్తి అయిన తర్వాత మనకు చెల్లించే అమౌంట్ పైన ఎటువంటి ఆదాయపు పన్ను విధించబడదు

సుకన్య సమృద్ధి యోజన SBI

సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీస్

సుకన్య సమృద్ధి యోజన బెనిఫిట్స్ ( Benfitis of Sukanya Samriddhi Yojana Scheme)

సుకన్య సమృద్ధి యోజన బెనిఫిట్స్(Sukanya Samriddhi Yojana Scheme in Telugu) రెండు మూడు విధాలుగా ఉంటాయి

  1. మనం జమ చేసే నెలవారీ మొత్తానికి లభించే వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు 7.6 పర్సంటేజ్ గా ఉంటుంది ఇది బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ వడ్డీ రేటు తో పోల్చి చూస్తే అధికంగా ఉంటుంది
  2. ఈ స్కీం  మెచ్యూరిటీ కాలపరిమితి 21 సంవత్సరాలుగా ఉంటుంది కానీ మనం 21 సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు కేవలం 15 సంవత్సరాలు చెల్లిస్తే మాత్రం సరిపోతుంది. మిగిలిన ఆరు సంవత్సరాలు చెల్లించవలసిన అవసరం లేదు మనం చెల్లించిన 15 సంవత్సరాల మొత్తానికి 21 సంవత్సరాల వడ్డీ అనేది లభిస్తుంది
  3. ఈ స్కీమ్ 250 రూపాయల నుంచి మాక్సిమం 1,50,000 వరకు ప్రీమియం రూపంలో సంవత్సరం సంవత్సరం చెల్లించవచ్చు ఇలా చెల్లించిన మొత్తానికి ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఉంటుంది 

సుకన్య సమృద్ధి యోజన పథకం (F A Q of Sukanya Samriddhi Yojana Scheme)

ఏ వయస్సు కలిగిన ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది ?

ఆడపిల్ల పుట్టిన తర్వాత 10 ఇయర్స్ లోపు ఈ పథకం లో చేరాల్సి ఉంటుంది

సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్ పరిమితి ఎంత?

గరిష్టం గా 1,50,000 వరకు ప్రీమియం చెల్లించవచ్చు

సుకన్య సమృద్ధి యోజన ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి?(How many years need to pay for Sukanya Samriddhi Yojana?)

15 ఇయర్స్

సుకన్య సమృద్ధి యోజన అర్హులు

10 ఇయర్స్ లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలు

సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు

సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు 2023 – 24 కి 7.6% గా ఉంది

Other Articles

జనని సురక్ష యోజన పథకం వివరాలు


Exit mobile version