Naga Chaitanya and Shobita Engaged- నాగార్జున ఈ రోజు తన నివాసంలో శోభితా ధులిపాల కుటుంబ సభ్యులతో సమావేశం కాబోతునట్ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి తెలుస్తోంది. నాగచైతన్య 2021 లో సమంతతో విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే అప్పటినుంచి శోభిత దూళిపాలతో ఆయన డేటింగ్ లో ఉన్నాడు
నాగచైతన్య శోభిత ధూళిపాల కలిసి చాలా విదేశీ టూర్లు వేయడం జరిగింది. వాళ్ళ పెళ్లి గురించి చాలా రోజులుగా పుకార్లు విన్పిస్తున్నాయి ఐతే ఈరోజుతో అవి నిజం అని తెలిసాయి
