జగనన్న విద్యా కానుక పథకం: అర్హత, కిట్ వివరాలు మరియు యాప్‌ను ఎలా ఉపయోగించాలి (Jagananna Vidya Kanuka Scheme: Eligibility, Kit Details and How to Use the App).ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుకు అవసరమైనటువంటి వస్తువులను అందించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే జగనన్న విద్యా కానుక పథకం
జగనన్న విధ్యా కానుక కిట్ లో భాగం గా విద్యార్థిని విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు, షూ రెండు జతలు, సాక్స్, బెల్ట్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ మరియు స్టేషనరీ వస్తువులు లభిస్తాయి అందించడం జరుగుతుంది
జగనన్నవిద్యా కానుక పథకం వివరాలు (Jagananna Vidya Kanuka Scheme Details In Telugu)
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుకు అవసరమైనటువంటి వస్తువులను అందించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే జగనన్న విద్యా కానుక పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బ్యాగులు యూనిఫారాలు బెల్ట్ షూ వంటి వస్తువులతో జగనన్న విద్యా కానుక కిట్ అందించబడుతుంది దీని ద్వారా చదువుకునే పిల్లలకు తోటి వారితో సమానంగా చదువుకునే అవకాశం లభిస్తుంది.
జగనన్నవిద్యా కానుక పథకం పట్టిక తో వివరాలు (Jagananna Vidya Kanuka Scheme Details with Table)
పథకం | జగనన్నవిద్యా కానుక పథకం |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | స్కూల్ విద్యార్ధులు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | వెబ్ సైట్ |
హెల్ప్ లైన్ నెంబర్ |
జగనన్నవిద్యా కానుక పథకం అర్హతలు (Jagananna Vidya Kanuka Scheme Eligibility)
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నఅందరూ విద్యార్థులు జగనన్న విద్యా కానుక పథకానికి అర్హులు
- కుటుంబ సంవత్సరాల ఆదాయం లక్ష నుంచి 2.5 లక్షల కన్నా తక్కువగా ఉండాలి
- విద్యార్థులకు ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా ఉండాలి
- స్కూల్లో హాజరు శాతం 75% ఉండాలి
జగనన్న విద్యా కానుక పంపిణీ
జగనన్న విద్యా కానుక కిట్ లో విద్యార్థి విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు, రెండు జతల బూట్లు , సాక్స్, బెల్ట్ ,నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ వంటివి ఇవ్వడం జరుగుతుంది దీనికి యూనిఫారాలు షూ వంటివి అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉన్న వస్తువులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలు ఆత్మా న్నూన్యత భావానికి దూరంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది జగనన్న విద్యా కానుక కిట్ ద్వారా పిల్లలు చాలా సౌకర్యవంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది
జగనన్న విద్యా కానుక కిట్ (Jagananna Vidya Kanuka Kit Details)
జగనన్న విద్యా కానుక కిట్ లో అందించే పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ బోర్డ్ సూచించిన ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ని కూడా అందిస్తుంది. ఇంట్లో అందించే స్టేషనరీ వస్తువుల్లో పెన్నులు పెన్సిల్లు షార్నర్లు మరియు మిగిలిన వస్తువులు ఇది విద్యార్థికి చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇట్లు అందించే స్కూల్ బ్యాగ్ కూడా క్వాలిటీతో ఎక్కడ రాజీ పడకుండా అందించడం జరుగుతుంది
జగనన్న విద్యా కానుక యాప్ (Jagananna Vidya Kanuka App)
జగనన్న విద్యా కానుక ఆప్ ను జగనన్న విద్యా కానుక అఫీషియల్ వెబ్సైట్ నాడు నేడు లో డౌన్లోడ్ చేసుకోవచ్చు జగనన్న విద్యా కానుక ఆప్ లో కిట్లో చేర్చబడిన వస్తువుల వివరాలు మరియు అర్హతలు ఆ పంపిణీ స్థితిలో సహాయం గురించి సమాచారం అందిస్తుంది ఇది కిట్ల పంపిణీని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది
జగనన్న విద్యా కానుక కొత్త వెర్షన్ (Jagananna Vidya Kanuka New Version)
జగనన్న విద్యా కానుక యాప్ ను నాడు నేడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు నెంబరు మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దీని ద్వారా విద్యా కానుక కిట్లను ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది
జగనన్న విద్యా కానుక యాప్ డౌన్లోడ్ చేసుకోండి (Jagananna Vidya Kanuka App Download)
జగనన్న విద్యా కానుక యాప్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు Nadu nedu official Website నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
జగనన్న విద్యా కానుక లాగిన్ (Jagananna Vidya Kanuka Login)
మొదటగా మొబైల్ నెంబర్ ని ఉపయోగించి అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందిఇన్స్టాల్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దీని ద్వారా కంపెనీని సులభంగా ట్రాక్ చేయవచ్చు
జగనన్న విద్యా కానుక బయోమెట్రిక్ (Jagananna Vidya Kanuka Biometric)
జగనన్న విద్యా కానుక తిట్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయవలసి నా అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ఈ బయోమెట్రిక్ విధానం అర్హులను గుర్తించడానికి మరియు పంపిణీ సక్రమంగా సాధించే విషయంలో ఉపయోగపడుతుంది
జగనన్నవిద్యా కానుక పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Jagananna Vidya Kanuka Scheme)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్ జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలుపరుస్తాయి వీటి కోసం ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్ లభిస్తుంది
జగనన్నవిద్యా కానుక పథకం పత్రాలు (Jagananna Vidya Kanuka Scheme Documents)
జగనన్న విద్యా కానుక పథకానికి ఎటువంటి పత్రాలు విద్యార్థులు సమర్పించాల్సిన అవసరం లేదు కానీ పాఠశాల యాజమాన్యం కొన్ని రకాల పత్రాలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది
- తల్లి యొక్క ఆధార్ కార్డు
- బ్యాంకు ఖాతా వివరాలు
- హాజరు శాతం 75%
జగనన్నవిద్యా కానుక పథకం లాభాలు (Jagananna Vidya Kanuka Scheme Benefits)
- విద్యార్థిని విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు
- రెండు జతల బూట్లు
- రెండు జతల సాక్సులు
- బెల్ట్
- నోట్ బుక్స్
- టెక్స్ట్ బుక్స్
- స్కూల్ బ్యాగ్
- కొన్ని రకాల స్టేషనరీ వస్తువులు
జగనన్నవిద్యా కానుక పథకం అధికారిక వెబ్‌సైట్ (Jagananna Vidya Kanuka Official website)
జగనన్న విద్యా కానుక వెబ్ సైట్ (Jagananna Vidya Kanuka Website) Nadu nedu official Website
జగనన్నవిద్యా కానుక పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Vidya Kanuka Helpline Number)
జగనన్నవిద్యా కానుక పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Vidya Kanuka Helpline Number)
జగనన్నవిద్యా కానుక పథకం F. A. Q
జగనన్న విద్యా కానుక పథకం అంటే ఏమిటి? (What is Jagananna Vidya Kanuka scheme?)
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుకు అవసరమైనటువంటి వస్తువులను అందించడానికి ప్రవేశపెట్టబడిన పథకమే జగనన్న విద్యా కానుక పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బ్యాగులు యూనిఫారాలు బెల్ట్ షూ వంటి వస్తువులతో జగనన్న విద్యా కానుక కిట్ అందించబడుతుంది దీని ద్వారా చదువుకునే పిల్లలకు తోటి వారితో సమానంగా చదువుకునే అవకాశం లభిస్తుంది
జగనన్న విద్యా కానుకకు ఎవరు అర్హులు? (Who is eligible for Jagananna Vidya Kanuka?)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నఅందరూ విద్యార్థులు జగనన్న విద్యా కానుక పథకానికి అర్హులు
కుటుంబ సంవత్సరాల ఆదాయం లక్ష నుంచి 2.5 లక్షల కన్నా తక్కువగా ఉండాలి
విద్యార్థులకు ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా ఉండాలి
స్కూల్లో హాజరు శాతం 75% ఉండాలి
జగనన్న విద్యా కానుక ఏ సంవత్సరం? (Which year was Jagananna Vidya Kanuka?)
ప్రతి సంవత్సరం
read other schemes