Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

జగనన్న తోడు పథకం వివరాలు 2024,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna Thodu Scheme In Telugu, Payment Status, Eligibility, Amount Release date,)

Jagananna Thodu Scheme In Telugu

 జగనన్న తోడు పథకం వివరాలు,పేమెంట్ స్టేటస్,అర్హత, (Jagananna Thodu Scheme In Telugu) (Payment Status, Eligibility, Amount Release date)

ఈ ఆర్టికల్ లో  జగనన్న తోడు పథకం వివరాలు(Jagananna Thodu Scheme details),జగనన్న తోడు పేమెంట్ స్టేటస్(Jagananna Thodu Scheme payment status),జగనన్న తోడు వడ్డీ రేటు(Jagananna Thodu interest rate),జగనన్న తోడు అర్హతలు (Jagananna Thodu Scheme eligibility),జగనన్న తోడు అప్లికేషన్(Jagananna Thodu Scheme application) ,జగనన్న తోడు ఆన్లైన్ దరఖాస్తు  (Jagananna Thodu Scheme apply online),జగనన్న తోడు డాకుమెంట్స్(Jagananna Thodu Scheme documents) ,జగనన్న తోడు వెబ్ సైట్ (Jagananna Thodu Scheme official website),జగనన్న తోడు బెనిఫిట్స్(Jagananna Thodu Scheme benifites ),జగనన్న తోడు హెల్ప్ లైన్ నెంబర్  (Jagananna Thodu helpline number),జగనన్న తోడు అమౌంట్ (Jagananna Thodu amount) వంటి ప్రశ్నలకు  పూర్తి స్థాయి లో  వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

జగనన్న తోడు పథకం వివరాలు (Jagananna Thodu Scheme In Telugu)

చిన్న చిన్న వ్యాపారాలు ,రోజు వారి పెట్టుబడి తో చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ వడ్డీ వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) .ఈ పథకం క్రింద  రోజు వారి పెట్టుబడి తో చిన్న చిన్నవ్యాపారాలు చేసే వారికీ 10 వేల  వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.బ్యాంకు లకి వడ్డీ ప్రభుత్వమే కట్టనుంది .ఈ పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని సులువుగా సమీకరించుకునేవెసులుబాటు కలుగుతుంది .

జగనన్న తోడు పథకం పట్టిక తో వివరాలు (Jagananna Thodu Scheme Details with Table )

పథకంజగనన్న తోడు పథకం
(Jagananna Thodu Scheme In Telugu)
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్దిదారులుచిరు వ్యాపారాలు 
ఉద్దేశ్యంరుణం
అధికారిక వెబ్ సైట్https://gsws-nbm.ap.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1902

జగనన్న తోడు పథకం అర్హతలు (Jagananna Thodu Scheme Eligibility In Telugu )

జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) అర్హతలు

జగనన్న తోడు పథకం అనర్హతలు (Jagananna Thodu Scheme Ineligibility)

జగనన్న తోడు పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Jagananna Thodu Scheme)

జగనన్న తోడు పథకానికి(Jagananna Thodu Scheme In Telugu) రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

జగనన్న తోడు పథకం పత్రాలు (Jagananna Thodu Scheme Documents)

జగనన్న తోడు పథకం లాభాలు (Jagananna Thodu Scheme Benefits)

జగనన్న తోడు పథకం చెల్లించే  మొత్తం (Jagananna Thodu Amount)

 జగనన్న తోడు పథకం కింద చెల్లించబడుతుంది 

జగనన్న తోడు పథకం చెల్లింపు షెడ్యూల్ (Jagananna Thodu Scheme Payment Schedule)

జగనన్న తోడు పథకం పేమెంట్ స్టేటస్ (Jagananna Thodu Payment Status)

జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

జగనన్న తోడు పథకం పేమెంట్ లిస్ట్ (Jagananna Thodu Scheme Payment List)

జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) పేమెంట్  లిస్టు ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.  జగనన్న తోడు పథకం అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు (Jagananna Thodu Official website

జగనన్న తోడు పథకం మంజూరు జాబితా (Jagananna Thodu Sanction List)

జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  జగనన్న తోడు పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు 

జగనన్న తోడు పథకం అధికారిక వెబ్‌సైట్ (Jagananna Thodu Official website)

 జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( Jagananna Thodu Official website)- https://gsws-nbm.ap.gov.in/

జగనన్న తోడు పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Jagananna Thodu Helpline Number)

 జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( Jagananna Thodu Helpline Number) – 1902

జగనన్న తోడు పథకం F. A. Q

జగనన్న తోడు పథకం ఏమిటి?(What is the Jagananna Thodu scheme?)

చిన్న చిన్న వ్యాపారాలు ,రోజు వారి పెట్టుబడి తో చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ 10 వేల  వడ్డీ లేని రుణాన్నిఇచ్చే పథకమే జగనన్న తోడు పథకం(Jagananna Thodu Scheme In Telugu)

జగనన్న తోడుకు ఎవరు అర్హులు?(Who is eligible for Jagananna Thodu?)

18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు వయస్సు కలిగిన చిరు వ్యాపారాలు చేసేవారు

జగనన్న తోడు వడ్డీ రేటు ఎంత?(What is the interest rate of Jagananna Thodu?)

వడ్డీ లేదు .మనం కట్టిన వడ్డీ 6 నెలల్లో మన ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది

జగనన్న తోడుకి వయోపరిమితి ఎంత?(What is the age limit for Jagananna Thodu?)

18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్

read other schemes

Exit mobile version