Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

ఫ్యామిలీ డాక్టర్ పథకం వివరాలు,ఆరోగ్య శ్రీ ,వైయస్ఆర్ కంటి వెలుగు వివరాలు (Family Doctor Scheme Details, Arogya sri, YSR Kanti Velugu Scheme Details In Telugu)

Family Doctor Scheme Details

Family Doctor Scheme Details

ఫ్యామిలీ డాక్టర్ పథకం వివరాలు,ఆరోగ్య శ్రీ ,వైయస్ఆర్ కంటి వెలుగు వివరాలు   (Family Doctor Scheme Details,arogya sri,YSR Kanti Velugu Scheme Details In Telugu)

Table of Contents

Toggle

ఫ్యామిలీ డాక్టర్  పథకం వివరాలు (Family Doctor Scheme Details In Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యాన్ని ప్రతి పేదవాడి గడప ముందుకు తీసుకువచ్చే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ పథకం ని ప్రవేశపెట్టింది ఈ పథకం మార్చి 15వ తేదీన నుంచి మొదలు కానుంది ఈ పథకం ద్వారా సామాన్యులు వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.ఆరోగ్యశ్రీ కూడా ఫ్యామిలీ డాక్టర్ పథకంలో ఒక భాగస్వామి కానుంది అంటే ఏదైనా సమస్య ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి వచ్చినట్లయితే ఫ్యామిలీ డాక్టర్ పథకంలో మనము నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 

ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా నెలకు 2000 మందిని ప్రతి గ్రామంలో వైద్యుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది అంటే ప్రతి గ్రామానికి వైద్య బృందం పంచాయతీ సెక్రెటరీ సహాయంతో వచ్చి నెలకు రెండు వేల మందికి  వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా ప్రాథమిక వైద్య కేంద్రంలో జరుగుతుంది 

ఫ్యామిలీ డాక్టర్  పథకం పట్టిక తో వివరాలు (Family Doctor Scheme Details with Table )

పథకం ఫ్యామిలీ డాక్టర్  పథకం
పథకం నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రారంభం మార్చ్ 15
లబ్దిదారులుఆంధ్ర ప్రదేశ్ పౌరులు
ఉద్దేశ్యంవైద్య  సహాయం
అధికారిక వెబ్ సైట్ వెబ్ సైట్
Family Doctor Scheme Details with Table

ఫ్యామిలీ డాక్టర్  పథకం అర్హతలు (Family Doctor Scheme Eligibility)

ఫ్యామిలీ డాక్టర్  పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Family Doctor Scheme)

ఫ్యామిలీ డాక్టర్  పథకం పత్రాలు (Family Doctor Scheme Documents)

ఫ్యామిలీ డాక్టర్  పథకం లాభాలు (Family Doctor Scheme Benefits)

ఫ్యామిలీ డాక్టర్  పథకం లో ఆరోగ్య శ్రీ పధకం  (Family Doctor Amount)

ఫ్యామిలీ డాక్టర్  పథకం లో వై యస్ ఆర్ కంటి వెలుగు పథకం  (Family Doctor Scheme Payment Schedule)

ఫ్యామిలీ డాక్టర్  పథకం లో వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్  పథకం (Family Doctor Scheme Payment Status)

ఫ్యామిలీ డాక్టర్  పథకం అధికారిక వెబ్‌సైట్ (Family Doctor Official website)

ఫ్యామిలీ డాక్టర్  పథకం అధికారిక వెబ్‌సైట్ (Family Doctor Official website)  – Official website

ఫ్యామిలీ డాక్టర్  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Family Doctor Helpline Number)

ఫ్యామిలీ డాక్టర్  పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Family Doctor Helpline Number) – Helpline Number

ఫ్యామిలీ డాక్టర్  పథకం F. A. Q

ఫ్యామిలీ డాక్టర్ స్కీం  కోసం ఎలా దరఖాస్తు చేయాలి?( how to apply for family doctor?)

సంబంధిత డాక్యుమెంట్స్ తో గ్రామంలోని గ్రామ వాలంటీర్లను సంప్రదించవలసి ఉంటుంది
 గ్రామ వాలంటీర్లు మీ పేరు నమోదు చేసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మీ స్లాట్ ను బుక్ చేయడం జరుగుతుంది
. మీ స్లాట్ బుక్ చేసుకున్న తేదీ ప్రకారంగా మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మీ ఆరోగ్య సమస్యలను డాక్టర్ వద్ద వివరించవచ్చు

ఫ్యామిలీ డాక్టర్ సేవల నమోదు అంటే ఏమిటి (what is family doctor services registration?)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యాన్ని ప్రతి పేదవాడి గడప ముందుకు తీసుకువచ్చే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ పథకం ని ప్రవేశపెట్టింది ఈ పథకం మార్చి 15వ తేదీన నుంచి మొదలు కానుంది ఈ పథకం ద్వారా సామాన్యులు వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.

read other schemes

Exit mobile version