అటల్ పెన్షన్ యోజన పథకం (Atal Pension Yojana Scheme In Telugu),అర్హతలు ,ఖాతాను తెరిచే విధానం,ఫామ్,ఉపయోగాలు,ధ్రువపత్రాలు,లాభాలు,కార్పస్ అమౌంట్,టోల్ ఫ్రీ నెంబర్ (eligibility, how to apply, form, benefits, documents, corpus amount ,toll free number).
ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకం జూన్ 1 2017న ప్రారంభమైంది.ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme) పథకం కింద పాలసీ తీసుకున్నట్లయితే 60 సంవత్సరాల నుండి నెలనెలా 1000 రూపాయల నుండి 5వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు
అటల్ పెన్షన్ యోజన పథకం అనగా ఏమిటి ?(What is Atal Pension Yojana Scheme In Telugu)
వృద్ధాప్యంలో ఎవరూ కూడా తమ కనీస జీవనవసరాలు నిమిత్తం ఇతరులపై ఆధారపడకుండా నెల నెల పెన్షన్ రూపంలో కొంత మొత్తాన్ని పొంది గౌరవంగా జీవించాలని ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu).
ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకం జూన్ 1 2017న ప్రారంభమైంది ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకం కింద పాలసీ తీసుకున్నట్లయితే 60 సంవత్సరాల నుండి నెలనెలా 1000 రూపాయల నుండి 5వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు
అటల్ పెన్షన్ యోజన పథకం వివరాలు (Details of Atal Pension Yojana Scheme In Telugu)
పథకం | అటల్ పెన్షన్ యోజన పథకం |
పథకం పర్యవేక్షణ | కేంద్ర ప్రభుత్వం |
పథకం ప్రారంభించినది | 2015 |
లబ్ధిదారులు | భారత దేశ పౌరులు |
ప్లానింగ్ కమిటీ | పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ |
టోల్ ఫ్రీ నెంబర్ | 1800 180 1111 |
official website | website |
అటల్ పెన్షన్ యోజన పథకం అర్హతలు (Eligibility of Atal Pension Yojana Scheme In Telugu)
- భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి
- బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకంలో చేరవచ్చు
- వ్యక్తి వయస్సు 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్య ఉండాలి
- ఆధార్ కార్డ్ మరియు
- వోటర్ ఐడి ఉండాలి
- బ్యాంకు అకౌంట్ గాని పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ గాని తప్పనిసరిగా ఉండాలి
- ఎన్ పి ఎస్ లైట్ పథకంలోని పాలసీదారులు కూడా ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకంలో చేరవచ్చు
అటల్ పెన్షన్ యోజన పథకం ఉపయోగాలు (Benefits of Atal Pension Yojana Scheme In Telugu)
- ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme) పథకం వలన కలిగే ప్రయోజనం మాత్రం 60 సంవత్సరాల వయస్సు తరవాతే కలుగుతుంది
- ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకం లో చేరే వ్యక్తి వయస్సు మరియు చెల్లించే ప్రీమియం ని బట్టి 60 సంవత్సరాల వయస్సు నుంచి ఒక్క రూపాయి నుంచి 5 వేల వరకు పొందవచ్చు
- ఈ పథకం లో చేరిన వ్యక్తి మరణిస్తే అతని భార్య ప్రీమియం ను చెల్లిస్తూ కొనసాగించి ఫలితం పొందవచ్చు
- ఈ పథకం లో చేరిన వ్యక్తి కి 60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత సదరు బ్యాంకు కు వెళ్లి పెన్షన్ కి అప్లై చేసుకోవాలి
అటల్ పెన్షన్ యోజన పథకం ధ్రువ పత్రాలు (Documents of Atal Pension Yojana Scheme In Telugu)
- దరఖాస్తుదారుడు భారతీయుడు అయి ఉండాలి
- కాస్తదారుని వయసు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి
- ఆధార్ తో లింక్ చేయబడినటువంటి బ్యాంకు ఖాతా ఉండాలి
- దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు
- శాశ్వత చిరునామాకు ధ్రువీకరణ పత్రం
- మొబైల్ నెంబర్
- రేషన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి
అటల్ పెన్షన్ యోజన పథకం ఖాతాను తెరిచే విధానం(Apply Process of Atal Pension Yojana Scheme In Telugu)
- బ్యాంకు ప్రతినిధిని కలిసి అటల్ యోజన పెన్షన్ సంబంధించిన ఫారం ను నింపి రిజిస్ట్రేషన్ ఫారం పూర్తి చేయాలి
- ఫామ్ లో అడిగినా అన్ని విషయాలు మొబైల్ నెంబరు మరియు ఆధార్ నెంబరు తో సహా అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది
- వ్యక్తి వయసును బట్టి ఎంత కిస్తీ కట్టాలో బ్యాంకు నిర్ధారిస్తుంది
- ఇంతకుముందు బ్యాంకు ఖాతా లేనట్లయితే ఇప్పుడు బ్యాంకు ఖాతా మరియు అటల్ పింఛన్ యోజన పథకం ప్రారంభించవచ్చు
- బ్యాంకు ఖాతా ఓపెన్ చేసేటప్పుడు కేవైసీ నిబంధనలను అనుసరించాలి
- మీరు డిపాజిట్ చేసిన మొత్తం లేదా మీ పొదుపు ఖాతా నుండి నీకిస్తిని కాంట్రిబ్యూషన్‌ను(ప్రీమియం ) తీసుకునే అధికారాన్ని బ్యాంకు కల్పించాలి
- ఈ ఖాతాలో కాంట్రిబ్యూషన్‌కు(ప్రీమియం ) కి కావలసిన మొత్తం లేనట్లయితే ఆ తరువాత పరాధ రుసుముతో కలిపి బ్యాంకు వసూలు చేస్తుంది
- ఖాతాలో కాంట్రిబ్యూషన్(ప్రీమియం ) ను వసూలు చేయడానికి 24 నెలల సమయం బ్యాంకు మనకు ఇస్తుంది
- గడువు ముగిసే లోపు మనం కాంట్రిబ్యూషన్(ప్రీమియం ) కు కావలసిన మొత్తాన్ని డిపాజిట్ చేయలేకపోయినట్లైతే ఖాతాను బ్యాంకు మూసివేస్తుంది
- ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఫారం లో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి పాలసీదారుడు మరణిస్తే పింఛన్‌ను జీవిత భాగస్వామి ఇస్తారు ఇద్దరూ లేకపోయినట్లయితే పింఛను నిధిని నామినీకి ఇస్తారు.
అటల్ పెన్షన్ యోజన పథకం లాభాలు (Advantages of Atal Pension Yojana Scheme)
60 సంవత్సరాల వయసు నుండి మీరు మీ మరణం తర్వాత నీ జీవిత భాగస్వామి ప్రతినెల నిర్దిష్టమైన పెన్షన్ పొందుతారు మీ జీవిత భాగస్వామి తర్వాత మీ నామిని లక్ష 70 వేల రూపాయల నుండి 8 లక్షల 50 వేల రూపాయల వరకు పొందుతారు
- కనీసం పెన్షన్ ప్రయోజనానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది
- నెలవారి చెల్లించాల్సిన సొమ్ము లబ్ధిదారుని వయస్సు మరియు ఎంచుకున్న పెన్షన్ సొమ్ము పై ఆధారపడి ఉంటుంది
- కాంట్రిబ్యూషన్(ప్రీమియం ) సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుండి బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ సదుపాయం ద్వారా తీసుకోబడుతుంది
- 31 డిసెంబర్ 2015 కి లోపల ఈ పథకంలో చేరితే మొత్తం సహాయంలో కేంద్ర ప్రభుత్వం 50% లేదా ప్రతి ఏటా ₹1000 ఏది తక్కువైతే అది. ఈ సహాయం అర్హులైన ఖాతాదారులందరికీ ఐదు సంవత్సరాల పాటు చెల్లిస్తుంది
- ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme In Telugu) పథకాన్ని పొందగలుగుతారు
అటల్ పెన్షన్ యోజన పథకం కార్పస్ అమౌంట్ పట్టిక టేబుల్(Corpus Amount Details of Atal Pension Yojana Scheme)
ఈ అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana Scheme) పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే నామిని పథకాన్ని కొనసాగించి పెన్షన్ కాకుండా మొత్తం అమౌంట్ తీసుకోవాలని అనుకుంటే ఆ మొత్తం అమౌంట్‌ను కార్పస్ అమౌంట్ అంటారు అది వ్యక్తి చెల్లించిన ప్రీమియం ఆధారంగా అతనికి వచ్చే పెన్షన్ ఆధారంగా లెక్కించబడుతుంది
ఉదాహరణకు ఒక వ్యక్తి 5000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ప్రీమియం చెల్లించినట్లు అయితే అతనికి ఎనిమిది లక్షల 50 వేల రూపాయల వరకు కార్పస్ అమౌంటు నామినీకి అందుతుంది
దీనిలో ఆ వ్యక్తి చెల్లించిన ప్రీమియం అమౌంటు తో పాటు గవర్నమెంట్ ఇచ్చే కాంపెన్సేషన్ కి వడ్డీతో కలిపి ఆ మొత్తం అమౌంట్‌ను చెల్లిస్తారు
పెన్షన్ అమౌంట్ | కార్పస్ అమౌంట్ |
1 వెయ్యి | లక్ష డెబ్బై వేలు |
2 వేలు | మూడు లక్షల నలబై వేలు |
౩ వేలు | ఐదు లక్షల పది వేలు |
4 వేలు | ఆరు లక్షల ఎనభై వేలు |
5 వేలు | ఎనిమిది లక్షల యాభై వేలు |
అటల్ పెన్షన్ యోజన పథకం F A Q
పన్ను ప్రయోజనం పొందేందుకు అర్హమైన అటల్ పెన్షన్ యోజన పథకం సహకారం చేస్తుందా
(does contribution in atal pension yojana scheme eligible for tax benefit?)
అవును 1,50,000 వరకు పొందవచ్చు
అటల్ పెన్షన్ యోజనకు అర్హత లేని వారు ఎవరు (who are not eligible for atal pension yojana)
40 ఇయర్స్ వయస్సు పై పడినవారు
అటల్ పెన్షన్ యోజన నామినీ ప్రయోజనాలు
(atal pension yojana nominee benefits)
నెల నెల పెన్షన్ పొందవచ్చు లేదా ఒకేసారి కార్పస్ అమౌంట్ గా మొత్తం తీసుకోవచ్చు
60 ఏళ్లలోపు మరణిస్తే అటల్ పెన్షన్ యోజన (atal pension yojana in case of death before 60 years)
మిగిలిన ఇంస్టాల్మెంట్స్ కడుతూ నామినీ ఖాతా కొనసాగించి పెన్షన్ పొందవచ్చు లేదా మొత్తం అమౌంట్ తిస్కోవచ్చు
other schemes –