Amy Jackson And Ed Westwick Are Now Married రోబో 2 హిరోయిన్ అమీ జాక్సన్ పెళ్ళిచేసుకున్నారు
రోబో 2 , 1947 లవ్ స్టొరీ , ఎవడు వంటి సినిమా లలో ఆక్ట్ చేసిన హిరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి చేసుకున్నారు అతని పేరు ఎడ్ వేస్త్విచ్క్ .
వారి పెళ్ళికి సంబంధించిన ఫోటో ను instagram లో పోస్ట్ చెయ్యడం జరిగింది

Amy Jackson marriage photo
అమీ జాక్సన్ కొత్త జర్నీ మొదలయింది అని కాప్షన్ పెట్టి వెడ్డింగ్ ఫోటో పోస్ట్ చేసింది పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం గా జరిగింది