తెలంగాణ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే (Family Digital Card Survey in Telangana)

Family Digital Card Survey in Telangana –  Discover how to apply for the Family Digital Card Telangana, download the application form and PDF, and learn about the online process for the Aarogyasri Digital Card. Find information on the Family Digital Card survey and more

తెలంగాణ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే,ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  స్టేటస్, అంటే ఏమిటి, అర్హతలు,పథకం ఉదేశ్యం,ఆన్లైన్  అప్లికేషన్,అప్, రూల్స్ (Family Digital Card Survey in TelanganaFamily digital card survey, Family digital card Telangana website, Application in pdf, how to apply, application form, application form pdf download, Aarogyasri Digital Card Telangana apply online,, eligibility, objective, online application, guidelines, how to apply, App, rules and regulations, Telangana Family Digital Card Survey check online, Family Digital Card Survey 2024, how to check Family Digital Card Survey,)

తెలంగాణ ప్రభుత్వం అన్ని పథకాలకు ఒకే కార్డు అనే ఉదేశ్యం తో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ను చేపట్టింది .దిని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కుటుంబ సభ్యుల నిర్ధారణ మరియు వారి ఆర్ధిక స్థితి గతుల నిర్ధారణ మరియు వాటి తో పాటు కుటుంబ సభ్యుల హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేసి ఈ డిజిటల్ కార్డు లో పొందుపరచడం .తద్వారా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వివరాలు ఒకే కార్డు తో వెరిఫికేషన్ చెయ్యవచ్చు .ఎటువంటి పధకాలకు వారు అర్హులో ఈజీ గా నిర్ధారించవచ్చు .

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కావలసినటువంటి పత్రాలు మరియు అర్హతలను గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

తెలంగాణ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  (Family Digital Card Survey in Telangana)

పథకంఫ్యామిలీ డిజిటల్ కార్డు 
పథకం నిర్వహణతెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2024
లబ్దిదారులుతెలంగాణ రాష్ట్ర ప్రజలు  
ఉద్దేశ్యంఅన్నివివరాలకు ఒకే కార్డు 
అప్లికేషను గ్రామాలలో ఏర్పాటు చేసే కేంద్రాలు 
హెల్ప్ లైన్ నెంబర్
Family Digital Card Survey in Telangana

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ఉదేశ్యం 

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ద్వారా అన్ని వివరాలను సేకరించి ఒకే కార్డు లో పొందువరిచి రేషన్ కార్డు మరియు ఇతర పధకాల కు అర్హుల జాబితా తయారికి దినిని ఉపయోగిస్తారు .

అభయ హస్తం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పధకాలను అమలు చేస్తాను అని చెప్పడం జరుగుతుంది .దిని కోసం అర్హులను గుర్తించడం కష్టం గా మారింది .అందుకోసమే ప్రభుత్వం ఈ కార్డు ని తెర మీదకు తెచ్చింది .

Family Digital Card Survey in Telangana

అభయహస్తం ఐదు గ్యారెంటీ పథకాలు 

  • అభయ హస్తంలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు లేదా మహిళ కుటుంబానికి నెలకు 2500 ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల గ్యాస్ ను 500 రూపాయలకే అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15000 రూపాయలను అందించడం జరుగుతుంది మరియు రైతు కూలీలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలను అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు అమరవీరులకు, ఉద్యమకారులకు  250 చదరపు గజాల స్థలాన్ని అందించడం జరుగుతుంది 
  • అభయ హస్తంలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించడం జరుగుతుంది
  • అభయ హస్తంలో భాగంగా చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ను మరియు వృద్దులకు ,వితంతువులకు ,గీత కార్మికులకు ,చేనేత కార్మికులకు ,డయాలసిస్ బాధితులకు ,ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ,బీడీ కార్మికులకు ,పైలేరియా బాధితులకు ,ఒంటరి మహిళలకు ,బీడీ టేకేదారు లకు 4000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది 

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే డాకుమెంట్స్ 

  • కుటుంబ పెద్ద ఆధార్ కార్డు 
  • కుటుంబం సభ్యుల ఆదార్ కార్డ్స్
  • మొబైల్ నెంబర్
  • ఫ్యామిలీ ఫోటో 
  • పిల్లల బర్త్ సర్టిఫికేట్  

Family Digital Card Telangana How to Apply | ఫ్యామిలీ డిజిటల్ కార్డు ధరఖాస్తు విధానం 

  • ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ధరఖాస్తు  కు అప్లై చేసుకుని వారు ఒకవేళ చేసుకున్న చేసుకోవాలనుకుంటే ఈ క్రింది విధానాన్ని పాటించవలసి ఉంటుంది
  • ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ధరఖాస్తు ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి
  • కుటుంబ పెద్ద పేరు ,అతని తండ్రి లేదా భార్య పేరు ,సెల్ నెంబర్ ,రేషన్ కార్డు రకం ,పుట్టిన తేది ,వృత్తి ,కులం ,వార్షికాదాయం , జిల్లా ,మండలం ,ఊరి పేరు  మొదలైనటువంటి వివరాలను అప్లికేషన్ లో నింపవలసి ఉంటుంది
  •  మీయొక్క ఆధర్ కార్డు మరియు మీ కుటుంబ సభ్యుల ఆదార్ కార్డ్స్ తో పాటు వారి జనన ధృవీకరణ పత్రాలను మరియు గ్రూప్ ఫోటో తో పాటు ఇవ్వవలసి ఉంటుంది .
  •  తరువాత  మీ మండలానికి సంబంధించినటువంటి ఎమ్మార్వో ఆఫీస్ లో లేదా గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభ లో  ధరఖాస్తు  ఫారాన్ని ఇవ్వవలసి ఉంటుంది
  •  మీరు ధరఖాస్తు  ఫారాన్ని ఇచ్చే సమయంలో వారు ఇచ్చే రసీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రసీదు మీద ఉన్నటువంటి ధరఖాస్తు  ఫారం సంఖ్య ఆధారంగా మీ యొక్క ధరఖాస్తు  స్థితిని చూసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది 

Family digital card Telangana application form

ఫ్యామిలి డిజిటల్ కార్డు ను తెలంగాణ లో దరఖాస్తు చెయ్యాలి అంటే దానికి సంబంధించిన దరఖాస్తు ఫాం కావలి .ఆ ఫాం గ్రామా సభ లలో లభిస్తుంది లేదా ఆన్లైన్ లో కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళవచ్చు అందుకు సంబంధించిన ఫారం నేను ఇక్కడ ఇస్తున్న కావలసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు 

Family digital card telangana pdf download

ఫ్యామిలి డిజిటల్ కార్డు దరఖాస్తు ఫాం కావాలి అనుకునే వారు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ధరఖాస్తు అప్లికేషన్ డౌన్లోడ్ | Family digital card telangana pdf download

  • ఫ్యామిలి డిజిటల్ కార్డు  యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
  • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
  • దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు 
  • ఫ్యామిలి డిజిటల్ కార్డు   అప్లికేషన్ కోసం ఇక్కడ చూడవచ్చు 

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  అధికారిక వెబ్ సైట్ (Family Digital Card Survey 2024 Official Website)

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  హెల్ప్ లైన్ నెంబర్ 

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
WhatsApp ఛానల్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే   F.A.Q

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే  ముఖ్య ఉద్దేశం ఏమిటి ? 

దిని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కుటుంబ సభ్యుల నిర్ధారణ మరియు వారి ఆర్ధిక స్థితి గతుల నిర్ధారణ మరియు వాటి తో పాటు కుటుంబ సభ్యుల హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేసి ఈ డిజిటల్ కార్డు లో పొందుపరచడం

Leave a Comment