నాగార్జున N కన్వెన్షన్ హాల్ ని ఎందుకు కూలగొట్టారు |  n convention demolition reason

నాగార్జున N కన్వెన్షన్ హాల్ ని ఎందుకు కూలగొట్టారు |  n convention demolition reason, n convention demolition,n convention demolition news (n  కన్వెన్షన్ హాల్ కూలగోట్టె న్యూస్ ),n convention demolition reason (n  కన్వెన్షన్ హాల్ కూలగోట్టడానికి కారణం ),

n convention demolition photos (n  కన్వెన్షన్ హాల్ కూలగోట్టె ఫొటోస్ ),n convention demolition video (n  కన్వెన్షన్ హాల్ కూలగోట్టె వీడియో),n convention events (n  కన్వెన్షన్ హాల్ ఈవెంట్స్),n convention cost per day (n  కన్వెన్షన్ హాల్ కాస్ట్ పర డే),n convention events today,n convention owner (n  కన్వెన్షన్ హాల్ ఓనర్),n convention exhibition,n convention diamond hall,

నాగార్జున కి  చెందిన n కన్వెన్షన్ హాల్ ని కూలగోట్టింది ఎవరు ? దీని వెనక ఉన్న హస్తం ఎవరిది ? అసలు  n కన్వెన్షన్ హాల్ ఎవరిది వంటి వివరాలు ఇక్కడ చూద్దాం 

n convention demolition

ఆగస్ట్ 24 th ,తెల్లవారంగ 4 గంటలకి నాగార్జున కి సంబంధించిన n కన్వెన్షన్ హాల్ ని హైడ్ర అధికారులు కులగోట్టిర్రు .ఎటువంటి నోటిస్ ఇవ్వకుండానే కులగోట్టడం జరిగింది .దినిని నాగార్జున 2010 లో కట్టించిండు అప్పటి నుంచి  వివిధ ఈవెంట్స్ కి దినిని ఇచ్చేది .ఒక్కరోజుకి కోటి నుంచి రెండు కోట్ల వరకి ఛార్జ్ చేసేది .

n convention demolition news

n convention demolition news తెల్వగానే నాగార్జున మస్తు ఉప్సేట్ అయ్యిండు వెంటనే ట్విట్టర్ ల పోస్ట్ కూడా పెట్టిండు .అది నా స్వంత పట్టా భూమి ;లోనే కట్టిన అని దానిని అన్యాయం గా కులగోట్టిర్రు మీ మీద హై కోర్ట్ ల కేసు పెడుతా అని మస్తు కోపం గా రాసిండు 

n convention demolition reason

n convention demolition reason ఏంది అంటే ఇది ftl అండ్ బఫర్ జోన్ ల ఉంది  అంట .అంటే తమ్మిగికుంట చెరువు ని కబ్జా వెట్టి కట్టిండు అని .మల్ల దానికి ఎం పర్మిషన్ లు కూడా లెవ్వు అంట .దిని మీద కోమటి రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని హైడ్ర (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection (HYDRA)) అధికారులు ఎంక్వయిరీ చేసి కులగోట్టిర్రు 

n convention demolition photos

n convention demolition photos బాగా వైరల్ ఐతున్నాయ్ ఎం ప్రోబ్లం రావద్దు అనే తెల్లరంగా కులగోట్టిర్రు 

n convention demolition reason

n convention demolition video

ఇక్కడ చూడచ్చు 

n convention cost per day

n convention cost per day రోజులు కోటి నుంచి 2 కోట్లు ఛార్జ్ చేస్తారు అంటే ఇయర్ కి మినిమం వంద ఫంక్షన్ జరిగిన 2 వందల కోట్లు వస్తాయి అంటే 14 ఇయర్స్ లో రెండువేల ఐదు వందల కోట్లు సంపాదించాడు

Leave a Comment