ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ చెయ్యడం ఎలా | How to Link Pan Card With Aadhar card in Telugu

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ చెయ్యడం ఎలా  | How to Link Pan Card With Aadhar card in Telugu

పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింకు చేయడం అత్యవసరమని భారత దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ ను రద్దు చేయడం జరుగుతుంది. ఒకవేళ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసే సమయంలో మీ యొక్క పేరు మరియు డేట్ అఫ్ బర్త్ వంటి వివరాలు ఆధార్ కార్డుతో సరిపోలకపోతే లింకు చేయడం సాధ్యం కాదు అటువంటి సమయంలో ముందుగా మీరు మీ ఆధార్ కార్డు యొక్క పేరు మరియు వివరాలు పాన్ కార్డు లో ఉన్నవివరాలు ఒకే విధం గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలి  

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ చెయ్యడం కావలసిన పత్రాలు | What are the Documents Needed for Link Pan Card With Aadhar card

  • పాన్ కార్డు నెంబర్ 
  • ఆధార్ కార్డు  నెంబర్ 
  • మొబైల్ నెంబర్ 

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ చెయ్యడం ఎలా | How to Link Pan Card With Aadhar card in Telugu

ఆధార్ కార్డుతో పాన్ కార్డును(How to Link Pan Card With Aadhar card in Telugu) లింగ్ చేయడానికి ఈ క్రింది  విధమైన పద్ధతిని పాటించాలి 

How to Link Pan Card With Aadhar card in Telugu Step 1
  • పాన్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
How to Link Pan Card With Aadhar card in Telugu Step 2
  • తర్వాత వాలిడిటీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది
How to Link Pan Card With Aadhar card in Telugu Step 3
  •  ఆధార్ కార్డు మీద ఉన్న మీయొక్క పేరును ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది కింద సూచించిన రెండు డైలాగ్ బాక్స్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది
How to Link Pan Card With Aadhar card in Telugu Step 4
  • లింక్ ఆధార్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
How to Link Pan Card With Aadhar card in Telugu Step 5
  • మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది అది ఎంటర్ చేయాలి
How to Link Pan Card With Aadhar card in Telugu Step 6
  • ఈ విధంగా చేస్తే  మీ ఆధార్ కార్డు లింక్ చేయబడుతుంది 
How to Link Pan Card With Aadhar card in Telugu Step 7

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ చెయ్యడానికి రుసుము |  Link Pan Card With Aadhar card Application Fee

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్(How to Link Pan Card With Aadhar card in Telugu) చెయ్యడానికి ధరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 వరకు  ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు .తరువాత 1000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది  

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ స్టేటస్ | How You Can Check Your PAN Aadhaar Link Online Status

  • ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్(How to Link Pan Card With Aadhar card in Telugu) అప్లికేషను స్టేటస్ ను తెలసు కోవాలి అంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
  • తర్వాత మీ పాన్ కార్డు నెంబర్  మరియు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి.
How You Can Check Your PAN Aadhaar Link Online Status
  • డాష్ బోర్డు మీద వ్యూ ఆధార్ లింక్  ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశాక విండో ఓపెన్ అవుతుంది .
  • తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది . 

పాన్ కార్డ్ అధికారిక వెబ్ సైట్ | Pan Card Official Website

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

పాన్ కార్డు హెల్ప్ లైన్ నెంబర్ | Pan Card Help Line Number

వోటర్ ఐడి కార్డు కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1950 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

F.A.Q

 ఆధార్ కార్డుతో పాన్ కార్డు  ఆన్లైన్లో లింక్ చేయడం ఎలా?

అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళి లింక్ చేసుకోవచ్చు .పైన ఆర్టికల్ లో పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళి లింక్ చేసుకోవచ్చు .పైన ఆర్టికల్ లో పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది

 Other Schemes

Leave a Comment