వైయస్ఆర్ పెన్షన్ కానుక స్టేటస్,పెన్షన్ పెంపు తేది,అర్హత,దరఖాస్తు పత్రం, వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం వివరాలు (YSR Pension Kanuka Payment Status, Eligibility, Application Form, YSR Pension kanuka Scheme In Telugu)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం వివరాలు (YSR Pension kanuka Scheme In Telugu)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పెన్షన్ దారుల పాలిట ఒక వరం.పెన్షన్ దారుల కు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం రూపొందింది.ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయబడుతుంది
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పట్టిక తో వివరాలు (YSR Pension kanuka Scheme Details with Table )
పథకం | వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం |
పథకం నిర్వహణ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
లబ్దిదారులు | ముసలి వారు ,వికలాంగులు మొదలైన వారు |
ఉద్దేశ్యం | ఆర్ధిక సహాయం |
అధికారిక వెబ్ సైట్ | https://sspensions.ap.gov.in/ |
హెల్ప్ లైన్ నెంబర్ | 1902 |
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అర్హతలు మరియు పత్రాలు (YSR Pension kanuka Scheme Eligibility and Documents)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం | అర్హతలు ( Eligibility) | నిర్ధారణ (Documents) |
ఓల్డ్ ఏజ్ పెన్షన్ | 60 ఇయర్స్ మరియు ఆ పైన గిరిజనులకు 50 ఇయర్స్ ఆ పైన | డేట్ అఫ్ బర్త్ పత్రం లేదా ఆధార్ కార్డు |
విడో పెన్షన్ | 18 ఇయర్స్ పైన | భర్త డెత్ సర్టిఫికెట్ |
వికలాంగు పెన్షన్ | 40 పర్సెంట్ మరియు ఆ పైన డిసబిలిటీ ఉండాలి వయస్సు పరిమితి లేదు | సదరన్ సర్టిఫికెట్ ఉండాలి |
చేనేత కార్మికుల పెన్షన్ | వయస్సు 50 అండ్ ఆ పైన | చేనేత సర్టిఫికెట్ ఉండాలి |
కల్లు గీత కార్మికుల పెన్షన్ | వయస్సు 50 అండ్ ఆ పైన | ఎక్సైజ్ శాఖ గుర్తింపు సర్టిఫికెట్ ఉండాలి |
మత్స్యకారుల పెన్షన్ | వయస్సు 50 అండ్ ఆ పైన | మత్స్యశాఖ గుర్తింపు సర్టిఫికెట్ ఉండాలి |
హెచ్ఐవి బాధితుల పెన్షన్ | నో ఏజ్ లిమిట్ | యాంటీ రిట్రో వైరల్ తెరపి ని సిక్స్ మంత్స్ గా తీసుకుంటున్న వారు |
డయాలసిస్ పెన్షన్ | నో ఏజ్ | గవర్నమెంట్ మరియు ఆరోగ్య శ్రీ ద్వారా ట్రీట్మెంట్ తిస్కుంటున్న వారు |
ట్రాన్స్ జెండర్ పెన్షన్ | 18 అండ్ ఆ పైన | మెడికల్ సర్టిఫికేట్ |
ఒంటరి మహిళా పెన్షన్ | 35 ఇయర్స్ అండ్ ఆ పైన | భర్త తో కలిసి లేనట్టు mro సర్టిఫికేట్ |
డప్పు కళాకారుల పెన్షన్ | 50 ఇయర్స్ అండ్ ఆ పైన | సోషల్ వెల్ఫేర్ సర్టిఫికేట్ |
చర్మకారుల పెన్షన్ | 40 ఇయర్స్ అండ్ ఆ పైన | సోషల్ వెల్ఫేర్ లిస్టు |
అభయ హస్తం పెన్షన్ | 60 ఇయర్స్ | స్వయం సహాయక సంఘం మెంబెర్స్ అండ్ అభయ హస్తం కి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు |
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అర్హతలు (YSR Pension kanuka Scheme Eligibility In Telugu )
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 1000 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 1000 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కార్డు కలిగి ఉండాలి
- రేషన్ కార్డ్ కలిగి ఉండాలి
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అనర్హతలు (YSR Pension kanuka Scheme Ineligibility)
- గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
- పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ స్కీం పరిధిలోకి రారు
- ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Pension kanuka Scheme)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు .ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది
- వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు.
- . అర్హులైన వారికి పెన్షన్ వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం
- ఆన్లైన్ ద్వారా అయితే వైయస్ఆర్ పెన్షన్ కానుక అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు చేసే సమయంలో సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- దరఖాస్తు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా దరఖాస్తు యొక్క పురోగతిని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది
- సంబంధించిన అప్లికేషన్ ఫారం మరియు సమర్పించిన పత్రాలను సరిచూచిన తర్వాత అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం
- అర్హత కలిగిన వారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు
- కులయిన దరఖాస్తుదారునికి వైఎస్ఆర్(యువర్ సర్వీస్ రిక్వెస్ట్ – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది
- దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసిపెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పత్రాలు (YSR Pension kanuka Scheme Documents)
- రేషన్ కార్డ్
- పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్
- ఆధార్ కార్డు
- ఇన్కమ్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- నాన్ ఇన్కమ్ టాక్స్ పేయర్ డిక్లరేషన్ సర్టిఫికెట్
- టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- సదరం సర్టిఫికేట్ (వికలాంగులకు )
- హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ (విడో )
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం లాభాలు (YSR Pension kanuka Scheme Benefits)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ దారులకి ఆర్థికంగా లబ్ధి పొందుతారు
- అర్హత కలిగిన నిరుపేద పెన్షన్ దారులకి ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆర్ధిక సహాయం పొందుతారు
- దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం చెల్లించే మొత్తం (YSR Pension kanuka Amount)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద విద్యార్థులకు వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది
- అర్హులైన వారికి నేరుగా పెన్షన్(YSR Pension kanuka Payment Status) వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద చెల్లించబడుతుంది
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం చెల్లింపు షెడ్యూల్ (YSR Pension kanuka Scheme Payment Schedule)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా పెన్షన్ పేమెంట్(YSR Pension kanuka Payment Status) అనేది ఇవ్వడం జరుగుతుంది
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పెన్షన్ పెంపు తేది 2023(YSR Pension kanuka Scheme Pension Increasing Date 2023)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం 2023 పెన్షన్ పెంపు తేది జనవరి 24,2024.
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంట్ స్టేటస్ (YSR Pension kanuka Payment Status)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంట్ స్టేటస్(YSR Pension kanuka Payment Status) ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.
- వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అధికారిక వెబ్సైట్ (YSR Pension kanuka Official website) ఓపెన్ చేయాలి
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- కాప్చా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- సబ్మిట్ బటన్ నొక్కాలి
తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ను(YSR Pension kanuka Payment Status) స్క్రీన్ మీద చూసుకోవచ్చు
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంట్ స్టేటస్(YSR Pension kanuka Payment Status) లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు వైయస్ఆర్ పెన్షన్ కానుక పేమెంట్ స్టేటస్
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంట్ లిస్ట్ (YSR Pension kanuka Scheme Payment List)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంట్ లిస్టు(YSR Pension kanuka Payment Status) ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అధికారిక వెబ్సైట్(YSR Pension kanuka Official website)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం మంజూరు జాబితా (YSR Pension kanuka Sanction List)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంటు(YSR Pension kanuka Payment Status) ను ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం మంజూరు జాబితాను(YSR Pension kanuka Payment Status) అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అధికారిక వెబ్సైట్ (YSR Pension kanuka Official website)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం అధికారిక వెబ్సైట్(YSR Pension kanuka Official website)
– https://sspensions.ap.gov.in
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Pension kanuka Helpline Number)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం(YSR Pension kanuka Payment Status) హెల్ప్‌లైన్ నంబర్ (YSR Pension kanuka Helpline Number) – 1902
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం F A Q
పెన్షన్ కనుక కి అర్హులు ఎవరు ?(Who is eligible for pension kanuka?)
చేనేత కార్మికులు ఐతే వయస్సు 50 ఆ పై బడి ఉండాలి.వికలాంగులు ఐతే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి
YSR పెన్షన్ కానుక లో నా పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? (How can I check my YSR pension status in kanuka?)
వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేమెంట్ స్టేటస్(YSR Pension kanuka Payment Status) ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు.
APలో ప్రస్తుతం పెన్షన్ మొత్తం ఎంత? (What is the present pension amount in AP?)
2,750 రూపాయలు
ఏపీలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఎంత?(What is the pension for kidney patients in AP?)
౩,000 రూపాయలు
APలో వృద్ధాప్య పెన్షన్ మొత్తం ఎంత? (What is the amount of old age pension in AP?)
2,750 రూపాయలు
APలో నేత కార్మికుల పెన్షన్‌కు ఎవరు అర్హులు? (Who is eligible for weavers pension in AP?)
వయస్సు 50 ఆ పై బడి చేనేత వృత్తి లో ఉనట్టు సర్టిఫికేట్ ఉన్నవాళ్లు అర్హులు
read other schemes
- వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్దాప్య పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Old Age Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక చేనేత కార్మికుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది(YSR Pension Kanuka Scheme for Weavers Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక వితంతు పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Widow Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగ పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Disabled Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక కల్లు గీత కార్మికుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Toddy Tappers Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక హెచ్ఐవి బాధితుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for ART Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక ట్రాన్స్ జెండర్ పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Transgender Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక మత్స్యకార పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Fisherman Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక ఒంటరి మహిళా పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Single Women Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక డయాలిసిస్ పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for CKDU Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక చర్మకారుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Traditional Cobblers Pension Status, Pension Increasing Date)
- వైయస్ఆర్ పెన్షన్ కానుక డప్పు కళాకారుల పెన్షన్ స్టేటస్,పెన్షన్ పెంపు తేది (YSR Pension Kanuka Scheme for Dappu Artists Pension Status, Pension Increasing Date)