YSR Rythu Bharose Scheme

YSR Rythu Bharose Scheme

ఈ పథకం కింద ప్రతి ఏడాదికి 13500రూపాయలు రైతులకు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది

YSR Rythu Bharosa Scheme Details

YSR Rythu Bharosa Scheme Details

లబ్దిదారులు -      రైతులు ఉద్దేశ్యం   -    ఆర్ధిక సహాయం

YSR Rythu Bharosa Scheme Eligibility

YSR Rythu Bharosa Scheme Eligibility

రైతులు ఐదు ఎకరాల  లోపు వ్యవసాయ భూమి కలిగి ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కి చెందిన కౌలు రైతులు

YSR Rythu Bharosa Scheme documents

YSR Rythu Bharosa Scheme documents

ఆధార్ కార్డు ఓటర్ ఐడి పట్టాదార్ పాస్ బుక్ ఒరిజినల్ పట్టా బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డ్

YSR Rythu Bharosa Payment Status

YSR Rythu Bharosa Payment Status

వైఎస్ఆర్ రైతు భరోసా కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ (ysrrythubharosa.ap.gov.in) లోకి లాగిన్ అయ్యి మీ యొక్క పేమెంట్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు

YSR Rythu Bharosa Payment List

YSR Rythu Bharosa Payment List

వైఎస్ఆర్ రైతు భరోసా కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ (ysrrythubharosa.ap.gov.in) లోకి లాగిన్ అయ్యి మీ యొక్క పేమెంట్ స్టేటస్ను లిస్టు ను చెక్ చేసుకోవచ్చు