అమ్మ ఒడి పథకంపేమెంట్ స్టేటస్ 2023

అమ్మ ఒడి పథకంపేమెంట్ స్టేటస్ 2023

అమ్మ ఒడి పథకం అమౌంట్ 15 వేల రూపాయలు

అమ్మ ఒడి పథకం అమౌంట్ 15 వేల రూపాయలు

అమ్మ ఒడి పథకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020 జనవరి 9వ తేదీన ప్రారంభించారు

అమ్మ ఒడి పథకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020 జనవరి 9వ తేదీన ప్రారంభించారు

అమ్మ ఒడి పథకం విద్యార్థులకు ఆర్దిక భరోసాను కల్పించడమే ముఖ్య ఉద్దేశం

అమ్మ ఒడి పథకం విద్యార్థులకు ఆర్దిక భరోసాను కల్పించడమే ముఖ్య ఉద్దేశం

ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తిచేసే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద 15 వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది

అమ్మ ఒడి 2023 విడుదల తేది జూన్ 28 – జూన్ 30

అమ్మ ఒడి 2023 విడుదల తేది జూన్ 28 – జూన్ 30

అమ్మ ఒడి పథకం కింద చెల్లించబడిన పేమెంట్ స్టేటస్ ను  అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి చూసుకోవచ్చు 

పేమెంట్ స్టేటస్ అధికారిక వెబ్ సైట్ gsws-nbm.ap.gov.in

పేమెంట్ స్టేటస్ అధికారిక వెబ్ సైట్ gsws-nbm.ap.gov.in

1.అధికారిక వెబ్ సైట్ లో  స్కీం లో అమ్మ ఒడి ని సెలెక్ట్ చెయ్యాలి 2.అమ్మ UID నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి 3.captcha ఎంటర్ చెయ్యాలి 4.get OTP మీద క్లిక్ చెయ్యాలి 5.మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చెయ్యాలి 6.అమ్మ ఒడి స్టేటస్ కనిపిస్తుంది