Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

పోస్టాఫీసు పొదుపు ఖాతా 2023 (Post Office Savings Account(SB) In Telugu)

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu) , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Post Office Savings Account in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

పోస్టాఫీసు బ్యాంక్ ల  తరహాలో తన సేవలను  ప్రజలకు సేవింగ్ ఖాతాల రూపం లో అందిస్తుంది.ఈ సేవింగ్ ఖాతా యొక్క పని తీరు  బ్యాంకు అకౌంట్ రూపం లో నే ఉంటుంది.ప్రతి వ్యక్తి ఒక అకౌంట్ తో పాటు ఇంకో వ్యక్తి తో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు.ATM కార్డు మరియు చెక్ బుక్ సౌకర్యం కూడా అందిస్తుంది.

 పోస్టాఫీసు పొదుపు ఖాతా  ఎలా ఓపెన్ చెయ్యాలి  ? ఎంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు? మరియు జాయింట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి ? వంటి విషయాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది

Table of Contents

Toggle

పోస్టాఫీసు పొదుపు ఖాతా వివరాలు (Post Office Savings Account(SB) In Telugu Details)

పథకంపోస్టాఫీసు పొదుపు ఖాతా 
(Post Office Savings Account(SB) In Telugu)
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2023
లబ్దిదారులుప్రజలు ,మైనర్లు  
ఉద్దేశ్యంసేవింగ్స్ 
అప్లికేషను ఆఫ్ లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్

పోస్టాఫీసు పొదుపు ఖాతా లాభాలు (Post Office Savings Account Benefits)

పథకంపోస్టాఫీసు పొదుపు ఖాతా 
(Post Office Savings Account(SB) In Telugu)
అర్హులు ప్రజలు 
ఇంట్రెస్ట్ రేట్ or వడ్డీ రేటు 4.0%
మినిమం బాలన్స్ 500 RS /-
మాక్సిమం బాలన్స్  No లిమిట్ 

పోస్టాఫీసు పొదుపు ఖాతా డాకుమెంట్స్ (Post Office Savings Account Documents)

పోస్టాఫీసు పొదుపు ఖాతా అర్హతలు (Post Office Savings Account Eligibility)

పోస్టాఫీసు పొదుపు ఖాతా తెరుచుటకి కావలసిన అమౌంట్  (Minimum Amount For Open Post Office Savings Account)

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu) తెరవటానికి కావాల్సిన కనిష్ట మొత్తం 500 /- రూపాయలు.

పోస్టాఫీసు పొదుపు ఖాతా అప్లికేషను ఫారం (Post Office Savings Account Application Form)

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu)  అప్లికేషన్ ఫామ్ ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో లభిస్తుంది లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా లభిస్తుంది 

పోస్టాఫీసు పొదుపు ఖాతా ధరఖాస్తు విధానం (How to Open A Post Office Savings Account)

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu) పథకాన్ని  ఇండియన్ పోస్ట్ అందించడం జరుగుతుంది. ఈ పథకానికి దరఖాస్తు విధానాన్ని ఈ క్రింద చూడవచ్చు

పోస్టాఫీసు పొదుపు ఖాతా అమౌంట్ డిపాసిట్ మరియు విత్ డ్రా (Post Office Savings Account Deposit and Withdrawal)

పోస్టాఫీసు పొదుపు ఖాతా వడ్డీ రేటు (Post Office Savings Account Interest Rate)

పోస్టాఫీసు పొదుపు ఖాతా టాక్స్ బెనిఫిట్స్ (Post Office Savings Account Tax Benefit Under 80C)

u/s 80TTA of the Income Tax Act ప్రకారం గా పోస్టాఫీసు పొదుపు ఖాతా లో  మీకు సంవత్సరానికి  లభించే వడ్డీ  కి టాక్స్ అనేది వర్తిస్తుంది.మీకు లభించే వడ్డీ ఒకవేళ 10  వేల రూపాయలు ఐతే మీ పైన టిడిఎస్ అనేది వర్తించదు 

పోస్టాఫీసు పొదుపు ఖాతా ఇతర  బెనిఫిట్స్ (Post Office Savings Account Other Benefits)

  1.             Aadhaar Seeding
  2.            Atal Pension Yojana (APY)
  3.            Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
  4.            Pradhan Mantri Jeevan Jeevan Jyoti Bima Yojana (PMJJBY)

వీటి కోసం విడిగా ధరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది 

పోస్టాఫీసు పొదుపు ఖాతా కాలిక్యులేటర్ (Post Office Savings Account Calculator) 

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu)  లో  ఉదాహరణకు మీరు మూడు  లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 7.4% చొప్పున వడ్డీ అనేది లభిస్తుంది 3 లక్షల రూపాయలకు గానుప్రతి నెల 1830 రూపాయల వడ్డీ మీకు  లభిస్తుంది.

పోస్టాఫీసు పొదుపు ఖాతా అధికారిక వెబ్ సైట్ (Post Office Savings Account Official Website)

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu)   వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు 

పోస్టాఫీసు పొదుపు ఖాతా హెల్ప్ లైన్ నెంబర్ (Post Office Savings Account Help Line Number)

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

పోస్టాఫీసు పొదుపు ఖాతా F.A.Q

పోస్టాఫీసు లో SB అకౌంట్ అంటే ఏమిటి ? (What is the meaning of SB account in post office?)

SB అంటే బేసిక్ సేవింగ్ అకౌంట్ 

పోస్టాఫీసు లో SB అకౌంట్ వడ్డీ రేటు ఎంత ? (What is the present post office SB interest rate?)

వడ్డీ రేటు 4.0 %

పోస్టాఫీసు లో SB అకౌంట్ లో మినిమం బాలన్స్ ఎంత ? (What is the minimum balance required in post office SB account?)

500 రూపాయలు 

పోస్టాఫీసు లో SB అకౌంట్ లో మినిమం బాలన్స్ ఎంత ? (What is the minimum balance in India Post SB account?)

500 రూపాయలు 

SB అకౌంట్ యొక్క లాభాలు ఏమిటి ? (What is the benefit of SB account?)

పోస్టాఫీసు పొదుపు ఖాతా(Post Office Savings Account(SB) In Telugu) లో ఇంట్రెస్ట్ రేట్ అనేది 4.0% గా ఉంది

పోస్టాఫీసు లో SB అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ విత్ డ్రా చేయవచ్చు ? (How much cash can be withdrawn from post office SB account?)

ATM నుంచి 25,000 రూపాయలు 

ఒక లక్ష రూపాయలకి వడ్డీ రేటు ఎంత ? (What is the interest of 1 lakh in post office?)

4.0%

పోస్టాఫీసు ATM కార్డు అందిస్తుందా ? (Does post office provide ATM card?)

అవును 

పోస్టాఫీసు లో సేవింగ్స్ అకౌంట్ రూల్స్ ఏంటి ? (What are the rules for post office savings account?)

పై ఆర్టికల్ లో పూర్తి వివరాలు అందించడం జరిగింది 

Other Schemes

Exit mobile version