Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

ఇందిరమ్మ ఇల్లు పథకం వివరాలు (Indiramma Indlu Scheme in Telugu)

ఇందిరమ్మ ఇల్లు పథకం వివరాలు (Indiramma Indlu Scheme in Telugu),ఇందిరమ్మ ఇల్లు పథకం  స్టేటస్ , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Indiramma Indlu Scheme in Telugu,Indiramma Indlu Scheme  Status  in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations,telangana Indiramma Indlu Scheme check online,Indiramma Indlu Scheme 2024,how to check Indiramma Indlu Scheme,)

తెలంగాణ లో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ధరఖాస్తు  ఫారాన్ని ప్రజాపాలన ధరఖాస్తు  అంటారు ఈ ధరఖాస్తు  యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను  అర్హత కలిగిన వారు ఒకే సమయంలో ధరఖాస్తు  చేసుకోవడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది .ఆ విధంగా ధరఖాస్తు  చేసుకున్నటువంటి వారు వారి యొక్క ధరఖాస్తు  యొక్క స్టేటస్ను ఆన్లైన్లో చూసుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక వెబ్సైట్ను ఏర్పాటు చేసి స్టేటస్ను చూసుకునేలా వీలు కల్పించడం జరిగింది.ప్రజా పాలన ధరఖాస్తు  ఏ దశలో ఉంది మీరు అర్హత పొందారా లేదా మీకు ఐదు హామీలలో ఎన్ని హామీలు అమలు చేయడం జరుగుతుంది వంటి వివరాలను ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు 

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది . ఈ పథకం ద్వారా ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు అమరవీరులకు, ఉద్యమకారులకు  250 చదరపు గజాల స్థలాన్ని అందించడం జరుగుతుంది

Table of Contents

Toggle

ఇందిరమ్మ ఇల్లు పథకం వివరాలు (Indiramma Indlu Scheme in Telugu)

పథకంఇందిరమ్మ ఇల్లు పథకం  (Indiramma Indlu Scheme in Telugu)
పథకం నిర్వహణతెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2024
లబ్దిదారులునిరు పేదలు ,తెలంగాణ అమరవీరులు 
ఉద్దేశ్యంఆర్ధిక సహాయం 
అప్లికేషను MRO ఆఫీస్ 
హెల్ప్ లైన్ నెంబర్
Indiramma Indlu Scheme in Telugu

ఇందిరమ్మ ఇల్లు పథకం ఉదేశ్యం 

ఇందిరమ్మ ఇల్లు పథకం(Indiramma Indlu Scheme in Telugu) యొక్క ముఖ్య ఉద్దేశం అర్హత కలిగిన వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ను మరియు వృద్దులకు ,వితంతువులకు ,గీత కార్మికులకు ,చేనేత కార్మికులకు ,డయాలసిస్ బాధితులకు ,ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ,బీడీ కార్మికులకు ,పైలేరియా బాధితులకు ,ఒంటరి మహిళలకు ,బీడీ టేకేదారు లకు 4000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది . అభయ హస్తం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది 

ప్రజాపాలన ధరఖాస్తు  ముఖ్య ఉదేశ్యం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను అభయహస్తం పథకంలో భాగంగా  ఒకే ధరఖాస్తు  ద్వారా  అర్జీ పెట్టుకోవడానికి అనువుగా ప్రజాపాలన ధరఖాస్తు  ఫారాన్ని రూపొందించడం జరిగింది.

అభయహస్తం ఐదు గ్యారెంటీ పథకాల లాభాలు 

ఇందిరమ్మ ఇల్లు పథకం డాకుమెంట్స్ 

ఇందిరమ్మ ఇల్లు పథకం ధరఖాస్తు విధానం 

ఇందిరమ్మ ఇల్లు పథకం స్టేటస్  చూసుకునే విధానం (How to check Indiramma Indlu Scheme Status)

ఇందిరమ్మ ఇల్లు పథకం ధరఖాస్తు అప్లికేషన్ డౌన్లోడ్ 

ఇందిరమ్మ ఇల్లు పథకం  మొబైల్ చూసుకునే విధానం (Telangana Indiramma Indlu Scheme check online)

ఇందిరమ్మ ఇల్లు పథకం  అధికారిక వెబ్ సైట్ (Indiramma Indlu Scheme 2024 Official Website)

ఇందిరమ్మ ఇల్లు పథకం(Indiramma Indlu Scheme in Telugu)  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

ఇందిరమ్మ ఇల్లు పథకం  హెల్ప్ లైన్ నెంబర్ 

ఇందిరమ్మ ఇల్లు పథకం(Indiramma Indlu Scheme in Telugu)  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
WhatsApp ఛానల్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Indiramma Indlu Scheme in Telugu

ఇందిరమ్మ ఇల్లు పథకం   F.A.Q

ఇందిరమ్మ ఇల్లు పథకం(Indiramma Indlu Scheme in Telugu)  ముఖ్య ఉద్దేశం ఏమిటి ? 

ఈ పథకం ద్వారా ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు అమరవీరులకు, ఉద్యమకారులకు  250 చదరపు గజాల స్థలాన్ని అందించడం జరుగుతుంది

ఇందిరమ్మ ఇల్లు పథకం  యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

ఇందిరమ్మ ఇల్లు పథకం  యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

Other Schemes

Exit mobile version