Site icon Yojana Scheme Telugu by Surya Vihaan

ఆయుష్మాన్ భారత్ వివరాలు (Ayushman Bharat Scheme in Telugu(PMJAY))

ayushman bharat details in telugu

ఆయుష్మాన్ భారత్ వివరాలు (Ayushman Bharat Scheme in telugu),(Pradhan Mantri Jan Arogya Yojana Scheme In Telugu (PMJAY))

ఈ ఆర్టికల్ లో ఆయుష్మాన్ భారత్ పథకం వివరాలు(Ayushman Bharat Scheme details in telugu),ఆయుష్మాన్ భారత్ అర్హతలు (Ayushman Bharat Scheme eligibility)ఆయుష్మాన్ భారత్ కార్డు డౌన్లోడ్ (Ayushman Bharat Health Card Download Online),ఆయుష్మాన్ భారత్ అప్లికేషన్(Ayushman Bharat Scheme application) ,ఆయుష్మాన్ భారత్ ఆన్లైన్ దరఖాస్తు  (Ayushman Bharat Scheme apply online),ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్(Ayushman Bharat  online registration),ఆయుష్మాన్ భారత్ డాకుమెంట్స్(Ayushman Bharat Scheme documents) ,ఆయుష్మాన్ భారత్ వెబ్ సైట్ (Ayushman Bharat Scheme official website),ఆయుష్మాన్ భారత్ బెనిఫిట్స్  (Ayushman Bharat Scheme benifites ),ఆయుష్మాన్ భారత్ టోల్ ఫ్రీ నెంబర్ (Ayushman Bharat Scheme helpline number),ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ లిస్టు (Ayushman Bharat Scheme Hospital List) వంటి పూర్తి వివరాలు వివరించడం జరిగింది 

Table of Contents

Toggle

ఆయుష్మాన్ భారత్ పథకం వివరాలు (Ayushman Bharat Scheme In Telugu)

ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme Details in telugu) పేద మరియు నిరుపేద కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించే ఉద్దేశ్యం తో ప్రవేశపెట్టబడిన పథకమే ఆయుష్మాన్ భారత్ పథకం.దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం (Pradhan Mantri Jan Arogya Yojana Scheme (PMJAY)) అని కూడా అంటారు 

ఈ పథకానికి అర్హులైన వారు ఎటువంటి డబ్బులు కట్టనక్కర లేకుండానే ఆయుష్మాన్ భరత్ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది 

ఈ కార్డు ద్వారా సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకి వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది .మీరు చెయ్యవలసినదల్ల ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం  లో భాగస్వామ్యం అయ్యిన ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ కార్డు ను చూపించి వైద్య సహాయం పొందడమే .

ఆయుష్మాన్ భారత్ పథకం పట్టిక తో వివరాలు (Ayushman Bharat Scheme Details with Table )

పథకం – ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu)

పథకంఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu)
పథకం నిర్వహణకేంద్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది సెప్టెంబర్ 23 ,2018
లబ్దిదారులుపేద మరియు నిరుపేద కుటుంబాలు 
ఉద్దేశ్యంవైద్య  సహాయం
అధికారిక వెబ్ సైట్https://pmjay.gov.in/
హెల్ప్ లైన్ నెంబర్1800 111 565

ఆయుష్మాన్ భారత్ పథకం లాభాలు (Ayushman Bharat  Scheme Benefits)

ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభ తేది (Ayushman Bharat  Scheme Start date)

ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభ తేది (Ayushman Bharat  Scheme Start date) సెప్టెంబర్ 23,2018.

ఆయుష్మాన్ భారత్ అర్హతలు (Ayushman Bharat Eligibility)

ఆయుష్మాన్ భారత్ అనర్హతలు (Ayushman Bharat Ineligibility)

ఆయుష్మాన్ భారత్ పథకం పత్రాలు (Ayushman Bharat Card Documents)

ఆయుష్మాన్ భారత్ పథకం అధికార వెబ్సైటు   (Ayushman Bharat  Scheme official web site) 

ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu) అధికార వెబ్సైటు (Ayushman Bharat  Scheme official web site)  https://pmjay.gov.in/

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For Ayushman Bharat Health Card )

ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు .

ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్(Ayushman Bharat  online registration)

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం

ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు – లింక్

ఆయుష్మాన్ భారత్ కార్డు డౌన్లోడ్ (Ayushman Bharat Health Card Download Online)

ఆయుష్మాన్ భారత్ కార్డు డౌన్లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు ఆయుష్మాన్ భారత్ కార్డు డౌన్లోడ్

ఆయుష్మాన్ భారత్ పథకం చెల్లించే  మొత్తం (Ayushman Bharat Card Amount)

ఆయుష్మాన్ భారత్ పథకం హాస్పిటల్ లిస్టు  (Ayushman Bharat Health Card Hospital List)

ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu) యొక్క హాస్పిటల్ లిస్టు ను  అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి హాస్పిటల్ లిస్టు ను చేసుకోవచ్చు. 

తర్వాత మీ యొక్క హాస్పిటల్ లిస్టు ను  స్క్రీన్ మీద చూసుకోవచ్చు 

ఆయుష్మాన్ భారత్ పథకం మొబైల్ అప్ (Ayushman Bharat  Scheme Mobile app)

ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu) మొబైల్ అప్ గూగుల్ ప్లే స్టోర్ లో Ayushman Bharat (PM-JAY) పేరు తో అందుబాటులో ఉంది

ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu)మొబైల్ అప్ గూగుల్ ప్లే స్టోర్ App లింక్ కోసం ఇక్కడ చూడవచ్చు Ayushman Bharat (PM-JAY) App

ఆయుష్మాన్ భారత్ పథకం హెల్ప్‌లైన్ నంబర్ (Ayushman Bharat  Helpline Number)

ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme in telugu) హెల్ప్‌లైన్ నంబర్ (Ayushman Bharat  Helpline Number) – 1800 111 565

ఆయుష్మాన్ భారత్ పథకం F. A. Q

ఆయుష్మాన్ భారత్ అర్హులు ఎవరు ?

పోషించే మగదిక్కు లేని కుటుంబాలలో 16 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యులు మరియు అటువంటి కుటుంబాలు అర్హులు 
వికలాంగులు ,దివ్యాంగులు  మరియు ఇతర రుగ్మతలు కలిగిన కుటుంబాలు 
గ్రామాలలో ఐతే ఇల్లు లేని నిరుపేదలు ,కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు 
పట్టణాల్లో ఐతే  రోజు కూలీలు ,రజకులు ,తోటమాలి ,ప్లంబర్ పని చేసేవారు ,పారిశుద్య కార్మికులు ,చెత్త ఉడ్చే వారు ,బిల్డింగ్ పని చేసే కూలీలు ,చెప్పులు కుట్టే వారు ,అడుక్కునే బిచ్చ గాళ్ళు ,రిక్షా కార్మికులు మొదలైన వారు అర్హులు

ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి?

ఆయుష్మాన్ భారత్ పథకం పేద మరియు నిరుపేద కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించే ఉద్దేశ్యం తో ప్రవేశపెట్టబడిన పథకమే ఆయుష్మాన్ భారత్ పథకం.దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం (Pradhan Mantri Jan Arogya Yojana Scheme (PMJAY)) అని కూడా అంటారు

ఆయుష్మాన్ భారత్ కార్డు ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేసుకోవాలి ?

 స్టెప్ 1- ఆయుష్మాన్ భారత్ పథకం అధికారిక వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి  
స్టెప్ 2 – am i eligible మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ మరియు captcha ఎంటర్ చేసి otp సబ్మిట్ చెయ్యాలి .మీరు అర్హులా కాదా అనే విషయం చూపిస్తుంది 
అర్హులు ఐతే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి  అప్లికేషను ఫారం నింప వలసి ఉంటుంది

ఆయుష్మాన్ భారత్ కార్డు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి ?

ఆయుష్మాన్ భారత్ పథకం అధికారిక వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి

other schemes

Exit mobile version