ఉద్యోగిని యోజన పథకం

ఉద్యోగిని యోజన పథకం

ఉద్యోగిని యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణ మంజూరుచేస్తారు 

వయస్సు  25 నుంచి 65 మధ్య ఉండాలి కుటుంబ ఆదాయం 1.50  లక్ష కన్న మించ కూడదు

వికలాంగులకు వితంతులకు తీసుకున్న రుణానికి లిమిట్ అనేది లేదు

ఉద్యోగిని యోజన పథకం కింద అత్యధికం గా మూడు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు

వడ్డీ లేని రుణం గరిష్టంగా మూడు లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది 

లోన్ ను చెల్లించేటప్పుడు  30% వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది

రీజినల్ రూరల్ బ్యాంక్స్  లేదా  కోఆపరేటివ్ బ్యాంక్స్ లేదా కమర్షియల్ బ్యాంక్స్ లో రుణాన్ని పొందవచ్చు