పదవ తరగతి పరీక్ష తేదీలు మార్చి 18 నుంచి 30

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షహాల్స్ సంఖ్య 162

పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య 37,801

పరీక్ష కేంద్రాల  వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది

ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్ష తేదీలు మార్చ్ 18 నుంచి 27వ తేదీ

ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రాల సంఖ్య 12

ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రాల సంఖ్య 12

ఓపెన్ ఇంటర్ పరీక్ష కేంద్రాల సంఖ్య 9

ఓపెన్ ఇంటర్ పరీక్ష కేంద్రాల సంఖ్య 9

162 పరీక్ష హాల్స్ కి 162 చీఫ్ సూపర్డెంట్ ఆఫీసర్లు ఉంటారు

డిపార్ట్మెంట్ అధికారుల సంఖ్య  162

ఏడు  ఫ్లయింగ్ స్టార్ట్ బృందాలు ఉంటాయి

ఏడు  ఫ్లయింగ్ స్టార్ట్ బృందాలు ఉంటాయి